త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''త్రిపురారిభట్ల రామకృష్ణశాస్త్రి''' (1914 - 1998) సుప్రసిద్ధ రంగస్థల మరియు [[సినిమా నటుడు]], గాయకుడు. రామకృష్ణశాస్త్రి 1920 మరియు 1930వ దశకాల్లో ప్రసిద్ధి చెందిన గాయకుడు. ఈయన [[తెనాలి]] శ్రీ రామవిలాససభలో పనిచేశాడు. ఈయన కొన్ని గ్రామోఫోను రికార్డుల్లో కూడా పాడాడు. 1930, 40వ దశకాల్లో కొన్ని [[తెలుగు]] సినిమాలలో కూడా నటించాడు.