కింజరాపు ఎర్రన్నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ప్రధమ → ప్రథమ, ఉద్దేశ్యం → ఉద్దేశం, స్వతంత్ర్య using AWB
పంక్తి 32:
 
==రాజకీయ జీవితం==
[[ఎన్.టి.రామారావు]] స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరి 1982లో [[హరిశ్చంద్రపురం]] నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1967లో స్వతంత్ర్యస్వతంత్ర పార్టీ అభ్యర్ధిగా హరిశ్చంద్రపురం నుండి ఎన్నికైన [[కింజరాపు కృష్ణమూర్తి]] ఇతడి చిన్నాన్న. అతను, [[గౌతు లచ్చన్న]], [[ఎన్.జి.రంగా]] ల అడుగుజాడల్లో నడచి ప్రజాసేవ ధ్యేయంగా కష్టించి పనిచేశాడు. అప్పటి నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా, ఆ తరువాత [[శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం]] నుండి నాలుగు సార్లు (1996, 1998, 1999 మరియు 2004) లోక్ సభ సభ్యునిగా భారత [[పార్లమెంటు]]కు ఎన్నికయ్యాడు.
==కుటుంబం==
ఇతడి భార్య విజయకుమారి. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి. ఒక అబ్బాయి. సమాజ సేవ ప్రధమప్రథమ ఉద్దేశ్యంగాఉద్దేశంగా వీరు 'భవానీ చారిటబుల్ ట్రస్ట్' ప్రారంభించారు. ఆయన కుమారుడు [[కింజరాపు రామ్మోహన నాయుడు]] 2014 లోక్ సభ ఎన్నికలలో శ్రీకాకుళం లోకసభ స్థానం నుండి గెలుపొందారు.
 
==మరణం==
[[నవంబర్ 2]] , [[2012]] న ఒక వివాహానికి హాజరై తిరిగి శ్రీకాకుళం వెళ్తుండగా ఇతడు ప్రయాణిస్తున్న వాహనం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద రహదారికి అడ్డంగా ఉన్న ట్యాంకర్ కి ఢీకొని అపస్మారక స్థితిలొకిస్థితిలోకి వెళ్ళాడు ఉదయం 3:30 నిముషాలకి వైద్యులు మరణాన్ని ధ్రువీకరించారు .
 
==బయటి లింకులు==