కీలు: కూర్పుల మధ్య తేడాలు

2 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4) using AWB)
 
| DorlandsID =
}}
'''కీలు''' (Joint) అంతర అస్థిపంజరంలోని రెండు [[ఎముక]]లను కలుపుతుంటాయి. వీటిలో కొన్ని కదిలేవి, కొన్ని కదలనివి.
 
కాళ్ళు చేతులలో ఉన్న కీళ్ళు మన శరీర కదలికకు మనం వివిధ రకాలైన పనులు చేయడానికి తోడ్పడతాయి.
== కీళ్లలో రకాలు ==
=== కదిలే కీళ్లు ===
* బంతిగిన్నె కీలు ఉ.భుజకీలు, తుంటికీలు
* మడతబందు కీలు ఉ. మోచేయి కీలు, మోకాలు కీలు, అంగుళ్యాస్థుల మధ్య కీళ్లు
* బొంగరపు కీలు ఉ. మొదటి రెండవ వెన్నుపూసల మధ్యకీలు
* శాడిల్ కీలు
* జారుడు కీలు
 
=== కదలని కీళ్లు ===
* సూదన రేఖలు ఉ.కపాలాస్థుల మధ్య కీళ్లు
* గోంఫోజ్
* షిండై లేజులు
==ఉపయక్త గ్రంథ సూచి==
[http://archive.org/details/JanaPriyaAarogyaprachuranalu జనప్రియ ఆరోగ్య ప్రచురణలు ఆరోగ్యం-కీళ్లు కండరాలు- (సం.)వేదగిరి రాంబాబు, నవంబర్ 1993,పల్లవి పబ్లికేషన్స్ విజయవాడ-2]
 
 
{{మానవశరీరభాగాలు}}
 
 
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1969473" నుండి వెలికితీశారు