కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రాథమిక సూత్రం: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని (3), గా → గా , విభేధా → విభేదా, ప్రాథాన → using AWB
పంక్తి 3:
[[File:Male Couple With Child-02.jpg|thumb|Male same-sex couple with a child]]
[[File:CousinTree kinship.svg|thumb|375px|Family tree showing the relationship of each person to the orange person. Cousins are colored green. The genetic kinship degree of relationship is marked in red boxes by percentage (%).]]
[[File:Georgische Familie.jpg|thumb|Georgian family of writer [[Vazha-Pshavela]] (in the middle, sitting) ]]
[[File:Baby Mother Grandmother and Great Grandmother.jpg|thumb|An [[infant]], his [[mother]], his maternal [[grandmother]], and his [[great-grandmother]]]]
 
ఒకే గృహంలో నివసించే కొంత మంది [[మానవులు|మానవుల]] సమూహం - '''కుటుంబము''' (Family). వీరు సాధారణంగా [[పుట్టుక]]తో లేదా [[వివాహము]]తో సంబంధమున్నవారు. మన సమాజంలో వివిధ మతపరమైన వివాహచట్టాలు [[కుటుంబవ్యవస్థ]]ను గుర్తించాయి. "కుటుంబం" అనే పదాన్ని మానవులకే కాకుండా ఇతర జంతుసమూహాలకు కూడా వాడుతారు. అనేక జంతుజాతులలో ఆడ, మగ జంతువులు వాటి పిల్లలు ఒక గుంపుగా సహజీవనం చేస్తుండడం గమనించవచ్చును. పెద్ద జంతువులు పిల్లజంతువులకు ఆహారం, రక్షణ కలిగించడం ఇలాంటి కుటుంబ వ్యవస్థలో మౌలికాంశంగా కనిపిస్తుంది.
==ప్రాథమిక సూత్రం==
"కుటుంబం" లో ఉండే కొన్ని ముఖ్యలక్షణాలు - రక్త సంబంధము (consanguinity), సహచరత్వము (affinity), ఒకే నివాసం (household /co-residence). ఈ లక్షణాలు ఒకో సమాజంలో ఒకో విధంగా వర్తిస్తుంటాయి.
 
కుటుంబవ్యవస్థకు ఉన్న ఒక ప్రాథమిక గుణం - శారీరికంగా గాని, సామాజికంగా గాని వ్యక్తులను (లేదా జీవులను) పునరుత్పత్తి చేయడం.<ref>Schneider, David 1984 A Critique of the Study of Kinship. Ann Arbor: [[University of Michigan Press]]. p. 182</ref><ref>Deleuze-Guattari (1972). Part 2, ch. 3, p.80</ref> కనుక కుటుంబంలో సంబంధాలు, అనుభవాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతుంటాయి. పిల్లల పరంగా చూసినట్లయితే కుటుంబవ్యవస్థ ముఖ్యోద్దేశాలు - పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, సంస్కృతిని వారికి అందజేయడం అనవచ్చును. (enculturation and socialization).<ref>[[John Russon|Russon, John]], (2003) ''Human Experience: Philosophy, Neurosis, and the Elements of Everyday Life'', Albany: State University of New York Press. pp 61-68.</ref> అదే పెద్దల దృష్టినుండి చూసినట్లయితే జాతి పునరుత్పత్తి కుటుంబలక్ష్యంగా కనిపిస్తుంది (family of procreation) <ref>George Peter Murdoch ''Social Structure'' page 13</ref>. అయితే పిల్లలను కనడం, పెంచడం మాత్రమే కుటుంబ వ్యవస్థ లక్ష్యాలుగా భావించనక్కరలేదు. ఆడవారు, మగవారు వేరు వేరు పనులు పంచుకొని జీవనాన్ని సాగించే సమాజంలో ఆ ఇద్దరు (భార్యాభర్తల) సహజీవనం సమాజం ఆర్ధికవ్యవస్థకు చాలా అవుసరమౌతుంది. కనుక ఇది శ్రమ విభజనకు ఒక ఉపకరణంగా ఉంటుంది.<ref>Wolf, Eric
1982 Europe and the People Without History. Berkeley: [[University of California Press]]. 92</ref><ref>Harner, Michael 1975 "Scarcity, the Factors of Production, and Social Evolution," in Population. Ecology, and Social Evolution, Steven Polgar, ed. Mouton Publishers: [[the Hague]].</ref><ref>Rivière, Peter 1987 “Of Women, Men, and Manioc,” Etnologiska Studien (38).</ref>
 
== జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం ==
[[కుటుంబ దౌర్జన్యం]] చట్టం 498-ఎను దుర్వినియోగం చేయ డం ద్వారా కొందరు భార్యలు, భర్తలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. బోగస్‌ వరకట్న కేసులు బనాయించడం ద్వారా దేశవ్యాప్తంగా 57 వేల మంది పురుషులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పురుషులు వివాహం చేసుకోవడానికి వెనుకంజ వేసే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న విభేధాలువిభేదాలు న్యాయస్థానం వెలుపలనే పరిష్కరించుకోవడం సముచితంగా ఉంటుందని నవంబర్ 12 ను [[జాతీయ కుటుంబ సౌహార్థ దినోత్సవం|జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం]] గా జరుపుకోవాలని అఖిల భారత అత్తల రక్షణ వేదిక, భారతీయ కుటుంబ సంరక్షణ ప్రతిష్టానం సంయుక్తంగా నిర్ణయించాయి.<ref>(ఆంధ్రజ్యోతి11.11.2009)</ref>
 
==అంతర్జాతీయ కుటుంబ వ్యవస్థ దినోత్సవం==
అంతర్జాతీయ కుంటుబ వ్యవస్థ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1992 లో [[మే 15]] న ఈ దినోత్సవాన్ని జరుపుటకు నిశ్చయించింది<ref>{{citation|title=Encyclopedia of the United Nations and international agreements|page=699|author=Edmund Jan Osmańczyk, Anthony Mango|year=2003}}</ref>.
==కుటుంబం నుంచి కుటుంబాలు==
ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న , ఒక చెల్లె వీలైతే ఒక తమ్ముడు. ఇది చిన్న కుటుంబం. వీరికి తోడు తాతయ్య, బామ్మలు ఉండనే ఉంటారు. చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపడమంటే అందరూ సంతోషంగా ఫీలవుతుంటారు. పిల్లలు చిన్నవయస్సులో ఉన్నపుడు తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. వారు పెద్దవారై పెళ్లిళ్ళుపెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి కుటుం బాలు వారివే. అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి. ఒక కుటుంబం మరెన్ని కుటుంబాలను సృష్టించిన ప్పటికీ వంశవృక్షపు వేళ్లు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటా యి.
 
అందుకే సంవత్సరంలో ఒక రోజైనా అందరూ కలుసుకోవాల నికలుసుకోవాలని సరదాగా గడపాలని కోరుకోవడం సహాజం. ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలుకరించుకునే సమయం చిక్కని కుటుంబాలు ఎన్నో.కేవలం ఫోన్‌లోనో, మొబైల్‌లోనో యో గక్షేమాలు కనుక్కునే కుటుం బాలు కూడా లేక పోలేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుం బా లకు మనదేశం పుట్టి ల్లు. ఇప్పుడు ఆ సం స్కృతి భూతద్దం పెట్టి వెతికినా దొరకదం టే అతిశయోక్తి కా దు. అనేక కుటుం బాలు వ్యక్తిగత కార ణాలతో విచ్ఛిన్నం కా వడం మనం రోజూ చూస్తూ ఉన్నదే. అయినప్పటికీ మన దేశంలో అనేక కుఅనేకకు టుంబాల మధ్య కని పించే అన్యోన్యతా భావం మరే దేశంలోనూ కనిపించదు.
 
==సిరిసంపదల ఉమ్మడి కుటుంబాలు==
భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది [[ఉమ్మడి కుటుంబ వ్యవస్థ]]. నాగరికత విస్తరణకు పూర్వమే మనదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాలలో పొందుపరచబడి ఉంది. నాగరి ప్రపంచంలోనూ మన దేశంలో ఉమ్మడి కుటుంబవ్యవస్థ మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. మనదేశంలో ఉమ్మడి కుటుంబాలు సిరిసంపదలతో తూలతూగాయనడంలో సందేహం లేదు. ఒక కుటుంబంలో తాత మొదలు వారి పిల్లలు వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి అనే గొడుగు కింద ఒదిగి పోయేవి.
 
ఇంటి లోని పెద్దకు అందరూ గౌరవం ఇవ్వాల్సిందే. ఆయన మాటే వేదవాక్కు. అందరిదీ ఉమ్మడి వ్యవసాయమే. సమిష్టిసమష్టి సంపదనే, సమిష్టిసమష్టి భోజనాలే ఉండే వంటే ముచ్చటేస్తుంది. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, బావా మరదళ్లు, బందుమిత్రులు, తాతలు, బామ్మలు, మనవలు, మనవ రాండ్రతో కళకళలాడే ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదల నిలయాలు. ఆ కుటుంబాలలో లేమి అనే పదానిే తావు ఉండేది కాదంటే అతిశయోక్తికాదు. కష్టసుఖాలను సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకు నే బంధుమిత్రులతో ఒంటరితనానికి చోటుండేది కాదు.
 
==విచ్ఛిన్నమవుతున్న అనుబంధాలు==
పంక్తి 39:
 
==వసుదైక కుటుంబం==
కుటుంబంతో కలసి మనుగడ సాగించడంలోని గొప్పతనం ఏమి టంటే మనని మనం ఎవరికీ పరిచయం చేసుకోవలసిన అవసరం లేకుండా జీవితం గడపడమే అని ఒక మేధావి సెలవిచ్చాడు. అంటే కుటుంబవ్యవస్థకు అంత ప్రాథాన్యతప్రాధాన్యత ఉంది. అలాంటి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా కాపాడు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మ ళ్లీ ఉమ్మడి కుటుం బాలకు జీవం పో యాల్చిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ఈ రోజు అం దరం మనస్ఫూర్తిగా ప్రతీన పునాలి. కులాలు, మతాలు, వర్గాలు ఎన్ని ఉన్న ప్పటికీ మన దేశం లోని ప్రజలందరూ ఒకే కుటుంబంగా జీవి స్తున్నారు. అందుకే మనదేశాన్ని ఉదారచరితానాంతు వసుధైైక కుటు ంబం అన్నారు. అలాంటిది మన ఇంటిలోని వారు కలసిమెలసి జీవిం చలేరా? ఆ రోజు మళ్లీ రావాలి. అప్పుడే వసుధైైక కుటుంబం అనే పదానికి నిజమైన సార్థకత చేకూరుతుంది.
 
== కుటుంబసభ్యులు ==
* [[ముత్తాత]], [[తాతమ్మ]], [[జేజెమ్మ]] (తల్లి/తండ్రి కితండ్రికి అమ్మమ్మ)
* [[తాత]], [[నాన్నమ్మ|నానమ్మ]] లేదా , [[నాన్నమ్మ|మామ్మ]]/[[నాన్నమ్మ|బామ్మ]] మరియు [[అమ్మమ్మ]]
* [[పెదనాన్న]], [[పెద్దమ్మ]] (అమ్మక్క, ఆమ్మ, పెత్తల్లి, పెద్దతల్లి, డొడ్డమ్మ-గోదావరి జిల్లావారు)
* [[తండ్రి]], [[తల్లి]]
పంక్తి 61:
* [[మనుమడు]], [[మనుమరాలు]]
* [[మునిమనుమడు]], [[మునిమనుమరాలు]]
* [[ఇనిమనుమడు]], [[ఇనిమనుమరాలు]]
* [[ఆడపడుచు]]
 
"https://te.wikipedia.org/wiki/కుటుంబం" నుండి వెలికితీశారు