కుమారి సెల్జా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , పుర్తి → పూర్తి using AWB
పంక్తి 24:
}}
 
'''కుమారి సెల్జా''' (జననం. [[సెప్టెంబర్ 24]] [[1962]]) 15వ లోక్‌సభ సభ్యులు. ఈమె భారత జాతీయ కాంగ్రెస్ నాయకురాలు. ఆమె 15 వ లోక్‌సభలో యు.పి.ఎ ప్రభుత్వంలో సామాజిక న్యాయశాఖ మరియు సాధికారత రంగానికి కేబినెట్ మంత్రిణిగా యున్నారు.<ref>{{cite web|title=Meet the Ministers - Cabinet Minister|url=http://socialjustice.nic.in/cabinetminister.php}}</ref> ఆమె జనవరి 2014 న రాజీనామా చేశారు.<ref>{{cite news|title=President accepts resignation of Kumari Selja from the Council of Ministers|url=http://pib.nic.in/newsite/erelease.aspx?relid=102825|accessdate=29 January 2014|newspaper=Press Bureau of India}}</ref> ఈమె అతిపిన్న వయసులో భారత దేశంలో కేంద్ర మంత్రి పదవిని స్వీకరించిన తొలి మహిళ గామహిళగా చరిత్ర సృష్టించారు.
 
==ప్రారంభ జీవితం==
సెల్జా కుమారి చండీఘర్ లో దళిత నాయకుడైన దల్బీర్ సింగ్ కు జన్మించారు. ఆమె జేసస్ మరియు మేరీ కాన్వెంట్ లో విద్యాభ్యాసం చేశారు. ఆమె ఎం.అ మరియు ఎం.ఫిల్ పంచాజ్ విశ్వవిద్యాలయంలో పుర్తిపూర్తి చేశారు.<ref name=gov>[http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=3589 Detailed Profile: Kumari Selja] Govt. of Indian portal.</ref>
 
==రాజకీయ జీవితం==
"https://te.wikipedia.org/wiki/కుమారి_సెల్జా" నుండి వెలికితీశారు