బి. పద్మనాభం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
 
==నిర్మాతగా==
1964 సంవత్సరంలో [[రేఖా అండ్ మురళి ఆర్ట్స్]] పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి [[దేవత]], [[పొట్టి ప్లీడర్]], [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] నిర్మించారు. మర్యాద రామన్నతోనే [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] గాయకుడిగా తొలిసారి పరిచయం చేశారు. 1968లో [[శ్రీ రామకథశ్రీరామకథ]] నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. 1970లో [[కథానాయిక మొల్ల]] తీసి బంగారు నంది అవార్డు పొందారు.
 
==దర్శకుడిగా==
"https://te.wikipedia.org/wiki/బి._పద్మనాభం" నుండి వెలికితీశారు