కురుమద్దాలి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేయుచున్నారు → చేస్తున్నారు, వచ్చినది. → వచ్చింది., ఉన using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మo → మం , స్వాతంత్ర → స్వాతంత్ర్య, → using AWB |
||
పంక్తి 144:
==గ్రామంలో ప్రధాన పంటలు==
#కురుమద్దాలి
#కురుమద్దాలి గ్రామానికి చెందిన శ్రీమతి నూతక్కి జయప్రద, మాజీ ఎం.పిటి.సి., మరియూ ఒక మహిళా రైతు. వీరు 2013-14 సంవత్సరంలో, తన 3.3 ఎకరాల పొలంలో, ఎకరానికి 72 టన్నుల చెరకు పండించారు. ఉయ్యూరులోని కె.సి.పి.పంచదార కర్మాగారం పరిధిలో ఇది అత్యధిక పంట. ఈ సందర్భంగా వీరికి 2014,జూన్-12, గురువారం నాడు, ఉయ్యూరు కె.సి.పి. కర్మాగారంవారు ఒక బంగారు పతకం అందజేసినారు. [1]
పంక్తి 150:
==గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
===స్వాతంత్రోద్యమ ప్రముఖులు===
===శ్రీ కొసరాజు వీరయ్య చౌదరి===
కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (Central Board of Direct Taxes) ఛైర్మనుగా, కేంద్ర ప్రభుత్వం నియమించిన, ఐ.ఆర్,ఎస్. సీనియర్ అధికారి శ్రీ కొసరాజు వీరయ్య చౌదరి, కురుమద్దాలి గ్రామస్థులే. వీరు ఈ గ్రామానికి చెందిన శ్రీ కొసరాజు వెంకటపూర్ణచంద్రరావు, శేషమ్మ దంతతుల రెండవ కుమారుడు. గతంలో వీరు పన్ను ఎగవేత, నల్లధనం, 2జి. స్పెక్ట్రం కేటాయింపులు తదితర కేసులను పర్యవేక్షించారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలకు ఎంపిక అయిన వీరిద్వారా, గ్రామానికి జాతీయస్థాయి గుర్తింపు లభించినది. వీరు 2014, ఆగష్టు-1వ తేదీన, తన పదవీ బాధ్యతలు స్వీకరించారు. [3] & [5]
పంక్తి 156:
వీరు కేంద్రప్రభుత్వ విజిలెన్స్ కమిషనరుగా నియమితులైనారు. వీరు 10,జూన్-2015న ఈ పదవీ బాధ్యతలు స్వీకరించారు. [8]
===శ్రీ కొసరాజు వెంకట పూర్ణచంద్రరావు, ప్రముఖ న్యాయవాది===
వీరు 1922,జులై-3వ తేదీనాడు, ఈ గ్రామంలోని శ్రీ వెంకటగిరయ్య, సత్యవతి దంపతులకు, జన్మించారు. వీరు మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.య్యే. పట్టాను, మదరాసు లా కళాశాలలో న్యాయశాస్త్ర పట్టాను పొందినారు. 1947లో [[మచిలీపట్నం]]లో న్యయవాదిగా ప్రాక్టీసు చేసారు. దీర్ఘకాలంపాటు ఎండోమెంట్సు స్టాండింగ్ కౌన్సిలుగా వ్యవహరించారు. చల్లపల్లి ఎస్టేటుకు రిసీవరుగా పనిచేసారు. ల్యాండ్ ఎక్విజిషను కేసులు చేయటంలో వీరికి మంచి గుర్తింపు ఉంది. వీరికి భార్య శేషమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీ సురేంద్రనాథ్, అమెరికాలో ఇంజనీరుగా స్థిరపడినారు. రెండవ కుమారుడు శ్రీ కె.వి.చౌదరి, సి.బి.డి.టి.కి
==గ్రామ విశేషాలు==
|