కూచినపూడి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు (10) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది., జరిగినది. → జరిగింది. (2), , → , (13) using AWB
పంక్తి 103:
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పులిగడ్డ రామచంద్రరావు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న కె.ప్రియాంక తయారుచేసిన, '''భూమి ఉష్ణ వినిమయ పరికరం''', 2015, డిసెంబరు-23న బాపట్లలో నిర్వహించిన డివిజను స్థాయి విద్యా వైఙానిక ప్రదర్శనలో రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైనది. అనంతరం 2015, డిసెంబరు-28 నుండి 30 వరకు, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో ఎంపికై, 2016, జనవరి-19 నుండి 23 వరకు, బెంగుళూరులో నిర్వహించు దక్షిణభారతదేశస్థాయి విద్యా వైఙానిక ప్రదర్శనకు ఎంపికైనది. [8]
 
==గ్రామములో మౌలిక వసతులు==
పంక్తి 115:
==గ్రామ పంచాయతీ==
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ నల్లపాటి శివకుమారి, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [2]
#ఈ పంచాయతీ కార్యాలయానికి నూతన భవనం నిర్మాణంలో ఉన్నదిఉంది. [3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ విమర్శప్రకాశ వీరేశ్వర స్వామివారి ఆలయం:- ఈ దేవాలయంలో కార్తీక మాసం ఆఖరి ఆదివారం, 1 డిసెంబరు 2013 నాడు, 11 లక్షల వొత్తులతో, దీపారాధన కార్యక్రమం జరిగినదిజరిగింది. [3]
#శ్రీ రామాలయం.
#శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం.
#శ్రీ పోతురాజు స్వామి ఆలయం:- కూచినపూడి గ్రామంలో, పునర్నిర్మాణం చేసిన ఈ ఆలయంలో, 2014, మార్చ్-8న, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగినదిజరిగింది. ఈ సందర్భంగా, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. [4]
#శ్రీ దేశమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2014, ఆగష్టు-10వ తేదీ, శ్రావణ పౌర్ణమి, ఆదివారం నాడు, అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొలుత అమ్మవారి ప్రతిమకు గ్రామవీధులలో తప్పెట్లతో భారీగా ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని పోతురాజు గుడి వద్ద, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. [6]
#శ్రీరామమందిరం:- ఈ గ్రామములో రజకసంఘం ఆధ్వర్యంలో నూతనం నిర్మించిన శ్రీరామమందిరం ప్రారంభోత్సవం, 2014, డిసెంబరు-6, శనివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమాలు. ప్రత్యేకపూజా కార్యక్రమాల్యు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేసారు. [7]
 
==ఆధ్యాత్మిక విశేషాలు==
పంక్తి 133:
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7968.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 3980, స్త్రీల సంఖ్య 3988, గ్రామంలో నివాసగృహాలు 2254 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2006 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 7,200 - పురుషుల సంఖ్య 3,550 - స్త్రీల సంఖ్య 3,650 - గృహాల సంఖ్య 2,181
 
పంక్తి 139:
{{Reflist}}
==బయటి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013, ఆగష్టు-3; 3వపేజీ
[3] ఈనాడు గుంటూరు రూరల్ రేపల్లె; 2013, డిసెంబరు-2; 2వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, మార్చ్-9, 1వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014, జులై-3; 16వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, ఆగష్టు-11; 2వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, డిసెంబరు-7; 2వపేజీ.
[8] ఈనాడు గుంటూరు రూరల్; 2016, జనవరి-9; 9వపేజీ.
{{నిజాంపట్నం మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/కూచినపూడి" నుండి వెలికితీశారు