భాస్కరాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సిద్దాంత శిరోమణి గ్రంథం: clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB
చి →‎సిద్దాంత శిరోమణి గ్రంథం: clean up, replaced: ప్రశక్తి → ప్రసక్తి using AWB
పంక్తి 21:
 
[[భాస్కరాచార్యుని లీలావతి గణితం]] అనువాదాన్ని , వ్యాఖ్యానాన్ని వ్రాసిన వారు విద్యాన్ తెన్నేటి. : ప్రచురణ: తెలుగు అకాడెమి. అందులోని కొన్ని ప్రధాన విషయాలు:
12 వ శతాబ్దంనాటి భాస్కరుని రచనలు 19 వ శతాబ్దంలో మాత్రమె పాశ్చాత్య జగత్తు దృష్టికి వచ్చింది. ఇంగ్లండు లోని రాయల్ మిలిటరీ అకాడెమిలో గణిత సాస్త్ర ఆచార్యుడు చార్లెస్ హట్టిన్ (1737–1823) రచించిన ఆంగ్ల గ్రందంలో రెడవది బీజ గణిత చరిత్ర. అందులో 151 - 179 పుటలు "భారతీయ భీజ గణితం" అనే శీర్షికకు కేటాయించడం జరిగింది. దాంతో భారతీయ గణితాన్ని గురించి భాస్కరుని గురించి ఆరోజుల్లో యూరప్ అంతటా పెద్ద సంచలనం రేకెత్తించింది. హాట్టన్ తన గ్రందంలో భీజ గణిత ప్రశక్తిప్రసక్తి లో ఒక చోట ఇలా వ్రాశాడు. మూల సంస్కృత ప్రతి మార్జిన్ లో ఈ క్రింద చూపి నాట్లు నాలుగు లంబ కోణ త్రిబుజముల మధ్య ఒక చదరం గల పటం వున్నది. వివరణ ఇవ్వలేదు.
 
పైతాగరస్ సిద్దాంతనికి వందకు పైగా నిరూపణలున్నాయ్. అన్నింటిలోకి ఇది అతి సంక్షిప్త నిరూపణ.
"https://te.wikipedia.org/wiki/భాస్కరాచార్యుడు" నుండి వెలికితీశారు