ఇచ్ఛాపురం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (5), , → , (32), ( → ( (4), లో → లో (3), ను → ను (2), గా → గా using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వేచ్చ → స్వేచ్ఛ (3), వున్నది. → ఉంది. (13), వాహాన → వాహన (2), using AWB
పంక్తి 103:
|mandal_map=Srikakulam mandals outline37.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఇచ్ఛాపురం|villages=24|area_total=|population_total=88965|population_male=42958|population_female=46007|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=55.95|literacy_male=71.31|literacy_female=42.70}}
 
'''ఇచ్ఛాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీకాకుళం]] జిల్లాకు చెందిన ఒక మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> జిల్లాలోని మండలకేంద్రాల్లో ఒకటి. [[చెన్నై]] [[కోల్‌కతా]] జాతీయ రహదారిపై [[ఒడిషా]] వైపునుండి వచ్చేటపుడు [[ఆంధ్ర ప్రదేశ్]]లో మొట్టమొదటి పట్టణం ఇచ్ఛాపురము. అంచేత, ఇచ్ఛాపురమును ఆంధ్ర ప్రదేశ్ కు [[ఈశాన్యం|ఈశాన్య]] ముఖద్వారంగా చెప్పవచ్చు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఇక్కడ ఉంది.
==పురుషోత్తమపురము- సరుకుల రవాణా వాహనాల తనికీ కేంద్రము==
ఉత్తరాంధ్రలోని జాతీయదారిలో వున్న చిట్టచివరి నగరం.ఇచ్చాపురము నగరపాలకసంస్ధలో వున్న పురుషోత్త్రమపురము నుండి ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దు (A.O.B=Andhra odissa Border) మొదలగును.పురుషోత్తమపురము ఇచ్చాపురముకు 3కిలో మీటర్ల దూరంలో వున్నప్పటికి, సరుకురవాణా వాహానాలవాహనాల వల్ల వచ్చు రాబడి దృష్ట్య, ఈ వూరును ఇచ్చాపురం నగరపాలక సంస్ధలో విలీనంచేసారు. పురుషోత్తమపురము వద్దనున్న రహదారి రవాణా సంస్ధ యొక్క తనికీ కార్యాలయం వున్నదిఉంది.ఇక్కడ ఒడిస్సాలోకివెళ్ళు, మరియు ఒడిస్సానుండి వచ్చు సరుకుల రవాణా వాహనాలను నిలిపి, రవాణా అనుమతిపత్రాలను పరిశీలించినపిమ్మట, వెళ్ళుటకు అనుమతి ఇచ్చెదరు.ఈ ఆంధ్ర ప్రదేశ్ తనికీ కేంద్రంనకు కిలోమీటరు దూరంలో, ఒడిస్సాలో గిరిసొల అనుగ్రామంవద్ద ఒడిస్సా రాష్ట్రా సరుకుల వాహన తనికీ కార్యాలయం వున్నదిఉంది.ఈ తనికీ కేంద్రాలవద్ద కొన్ని సమాయాలలో కొన్నిసార్లు 6-7 కిలోమీటర్లదూరం వరకు వాహానాలువాహనాలు నిలచివుంటాయి.
==ప్రయాణికుల రవాణా సౌకర్యము==
[[File:Bus station-ichapuram.JPG|thumb|right|200px|బస్ స్టేషను]]
[[File:Rail station-ichapuram.JPG|thumb|right|200px|రైల్వే స్టేషను]]
ఇచ్చాపురములో ఆర్.టి.సి.వారి బస్ స్టేషను వున్నదిఉంది.ఇక్కడినుండి [[రామచంద్రపురము]], [[కాకినాడ]], [[విశాఖ పట్టణము]], మరియు[[రాజమండ్రి]]లకు ఎక్సుప్రెస్సు బస్సు సౌకర్యము వున్నదిఉంది.అలాగే ఒడిస్సాలోని బరంపురం వరకు బస్సులున్నాయి.ఇచ్చాపురము చుట్టుప్రక్కలగ్రామాలకు ప్యాసింజరు/అర్డినరి బస్సులున్నాయి.ఇవికాక బరంపురంనుండి ఇచ్చాపురంమీదుగా ఒడిస్సాలోని ఇతరగ్రామాలకు కూడా ప్రవేటు బస్సులున్నాయి.
 
ఇచ్చాపురములో రైల్వే ష్టేషను వున్నదిఉంది.ఫలకనామా, విశాఖ, పూరి-తిరుపతి, మద్రాసు-హౌరా, కోణార్కు ఎక్సుప్రెసు, ఈస్టుకోస్టు ఎక్సుప్రెస్సు, మరియు ఇంటర్‍సిటి వంటి ఎక్సుప్రెస్సు రైల్లు మరియు ప్యాసింజరు రైల్లు ఆగును.
 
==వైద్యసౌకర్యము==
పంక్తి 130:
 
==ప్రచార కేంద్రము==
*దూరవాణి రిలే కేంద్రము వున్నదిఉంది.
*టెలిఫోన్ ఆఫిసు వున్నదిఉంది.
==ప్రార్ధానా మందిరాలు==
[[File:Jagannatha temple-ichapuram 016.JPG|thumb|right|200px|జగన్నాధ గుడి]]
పంక్తి 147:
*ఆంధ్రబ్యాంక్
==వసతి గృహాలు==
*సూర్యాలాడ్జి:మెయిన్ రోడ్డులో బరంపురంవెళ్ళువైపు వున్నదిఉంది.
*మరో లాడ్జి శ్రీరామా లాడ్జి: పాత బస్టాండుకు దగ్గరలో వున్నదిఉంది.
 
==సినిమాథియెటరులు -ఇతరాలు==
*ఒక్కప్పుడు 3 సినిమా థియెటరులుండేవి.ప్రస్తుతం మూడింటిని మూసివేశారు.
*నగర సంస్ధవారి పార్కు వున్నదిఉంది.
*హెడ్ పొస్టాఫిసు వున్నదిఉంది.
*సర్కిల్ స్థాయి పోలిసు స్టేషను వున్నదిఉంది.
==ప్రజలజీవన విధానము==
ఈ నగరముకు సమీపంగా ఒడిస్సా రాష్ట్రాముండుటచే, ఒరియాబాషమరియు వారిసంస్కృతి ఇక్కడిప్రజలలో తెలుగుఆచారాలతోపాటు కలగలిసిపోయాయి.ఇచ్చటి ప్రజలు అందరు, ఇంచుమించు [[తెలుగు]], [[ఒరియా]] రెండుభాషలు మాట్లాడుతారు.భోజనం, వస్త్రధారణ, ఇతరఆచారావ్యవహారాలలో ఒడియా ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.జగన్నాధుని పండుగ చాలా వైభవంగా చేస్తారు.ఒరియా వారిని స్ధానికులు 'వడ్ది ''లని పిలుస్తారు.
పంక్తి 171:
[[బొమ్మ:Suddikonda--Ichapuram- srikakulam-dt..jpg|200px|right]]
 
ఇచ్చాపురమ్ బెల్లువడ ప్రాంతములోని శుద్దికొండ త్రినాధస్వామి యాత్ర ప్రతి సంవత్సరము కనుమ నాడు జరుగుతుంది. అదే రోజు హనుమత్ దర్శనోత్సవము కూడకూడా ఇక్కడ జరుగుతుంది. పెద్ద జగన్నాధ స్వామి ఆలయము కూడా కలదుఉంది. చుట్టు ప్రక్కల గ్రామాల నుండి ప్రజలు ఎక్కువగా ఈయాత్రకు తరలి వస్తారు.
==పీర్లకొండ==
[[హిందూ]]-[[ముస్లిం]]ల సమైక్య జీవనానికి ప్రతీక.. 16శతాబ్దం నాటి ప్రాచీన సంస్కృతికి సజీవసాక్ష్యం.నవాబుల పరిపాలన కాలంలో ఇక్కడ పీర్లకొండపై ఉన్న కట్టడాల్ని ప్రార్థనా మందిరాలుగా వినియోగించేవారు. 16వ శతాబ్దంనాటివైనా నేటికీ చెక్కుచెదరకుండా గత వైభవపు చిహ్నాలుగా నిలిచివున్నాయి. ఏటా మార్గశిర గురువారాల్లో హిందువులు పీర్లకొండపైకి చేరుకొని మొక్కులను చెల్లిస్తుంటారు. హైందవ సంప్రదాయ ప్రకారం ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. [[ఆంధ్రా]]-[[ఒడిషా]] ప్రాంతాల నుంచి వేలాదిగా ఈ ఉత్సవాలకు తరలివస్తుంటారు. అలాంటి ఈ కట్టడాల సమీపం వరకు కొండ క్వారీ తవ్వకాలను సాగించడం వల్ల సమీప భవిష్యత్తులో కట్టడాలు ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.పీర్లకొండలో క్వారీని గుర్తించి 20 ఏళ్ల క్రితం ఒకటిన్నర హెక్టార్లకు ప్రభుత్వం లీజుకిచ్చింది.కొండను మూడువైపుల నుంచీ తవ్వేస్తున్నారు. లీజు ఒప్పందాల ప్రకారం పేలుడు పదార్థాలను వినియోగించకూడదు. ఇక్కడ డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ఉపయోగించి నాలుగు అడుగుల గోతిని తవ్వి దాంట్లో [[గంధకం]], [[పొటాష్‌]] తదితర రసాయనాలు నింపి కొండను పేల్చుతున్నారు.పేలుడు కారణంగా కొందరు మృతిచెందారు.నాణ్యమైన రాయిగా ఇచ్ఛాపురం పీర్లకొండ రాళ్లకు గుర్తింపు ఉంది. అటు [[ఒడిషా]]లోని [[భువనేశ్వర్‌]], ఇటు ఆంధ్రాలోని [[విశాఖపట్నం]] వరకు ఈ రాయిని రవాణా చేస్తున్నారు. (ఈనాడు 7.3.2010)
 
== స్వేచ్చావతి అమ్మవారు ==
[[బొమ్మ:Swechhavathi-Ammavaru-Ichapuram.jpg|స్వేచ్చావతిస్వేచ్ఛావతి అమ్మవారు ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా|150px]]
[[File:Svechavati temple-ichapuram 020.JPG|right|thumb|200px| స్వేచ్చావతిస్వేచ్ఛావతి అమ్మవారి గుడి ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా]]
 
ఇక్కడ ఉన్న స్వేచ్చావతిస్వేచ్ఛావతి అమ్మవారిని ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి నాడు పూజలు చేస్తారు
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 88, 965 - పురుషులు 42, 958 - స్త్రీలు 46, 007
"https://te.wikipedia.org/wiki/ఇచ్ఛాపురం" నుండి వెలికితీశారు