కేసరి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6394870 (translate me)
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , → using AWB
పంక్తి 2:
'''కేసరి''' (Kesari) [[రామాయణం]]లో ఒక వానర వీరుడు. ఇతనికి [[అంజని]] వలన [[హనుమంతుడు]] జన్మించాడు.
 
ప్రభాస తీర్థమున శంఖము మరియు శబలము అను [[ఏనుగు]]లు మునులను బాధించుచుండగా, ఇతడు వానిని సంహరించెను. [[భరద్వాజుడు]] అందుకు మెచ్చుకొని ఏనుగులను చంపెను గనుక కేసరి అని పేరుపెట్టెను. చేసిన మేలుకు వరము ఇచ్చెద కోరుకొమ్మనెను. అంతట కామరూపి, బలాఢ్యుడు అయిన కుమారుని ఇమ్మని కేసరి కోరెను. కేసరి కికేసరికి అంజనకు వివాహమయ్యెను. వారికి ఆంజనేయుడు జన్మించెను.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కేసరి" నుండి వెలికితీశారు