కైమూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శాంక్చ్యురీ → అభయారణ్యం, తో → తో , → (6), ( → ( using AWB
పంక్తి 72:
[[బీహార్]] రాష్ట్ర 38 జిల్లాలలో '''కైమూర్''' జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా భబుయా పట్టణం ఉంది. జిల్లా వైశాల్యం 3363 చ.కి.మీ, జనసంఖ్య 1,626,384.జిల్లా దేశంలో 307వ స్థానంలో ఉంది. జిల్లా అక్షరాశ్యత 69.34%. జిల్లా పాట్నా డివిషన్‌లో భాగంగా ఉంది. ఇది రాష్ట్రంలో పశ్చిమసరిహద్దులో ఉంది.
== విద్య ==
జిల్లాలో 18 కాలేజీలు, 58 హైస్కూల్స్, 146 మిడిల్ స్కూల్స్ మరొయు 763 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
== జిల్లాలో ==
జిల్లాలో 1699 గ్రామాలు ఉన్నాయి. 120 పోస్టాఫీసులు ఉన్నాయి, 151 గ్రామపంచాయితీలు ఉన్నాయి.
పంక్తి 81:
 
==భౌగోళికం==
కైమూర్ జిల్లా వైశాల్యం 3362 చ.కి.మీ.<ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | chapter = States and Union Territories: Bihar: Government | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | pages = 1118–1119 | accessdate = 2011-10-11 | isbn = 978-81-230-1617-7}}</ref> ఇది రాష్యాదేశంలోని వయ్గచ్ ద్వీపం వైశాల్యానికి సమం.<ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 1998-02-18 | publisher = [[United Nations Environment Program]] | quote = Vaygach Island3,329km2}}</ref> ది కైమూర్ రేంజ్ మరియు రోహ్తాస్ పీఠభూమి జిల్లా దక్షిణ భూభాగాన్ని ఆక్రమించి ఉంది. జిల్లాలో కర్మానసానది మరియు దుర్గావతి నది ప్రవహిస్తున్నాయి.
జిల్లాలో 1,06,300 హెక్టార్ల వైశాల్యంలో అరణ్యం ఉంది. ఇందులో " కైమూర్ విల్డ్ లైఫ్ శాంక్చ్యురీఅభయారణ్యం ఉంది. ఇక్కడ పులులు, చిరుత పులులు, కృష్ణజింకలు ఉన్నాయి.
జిల్లాలో తెల్హర్ వద్ద కర్కత్ జలపాతం ఉంది.
 
==ఆర్ధికం==
జిల్లాలో వ్యవసాయం ప్రధాన ఆధారవనరుగా ఉంది.జిల్లాలో ప్రధానంగా వరి, గోధుమలు, కూరగాయలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు మరియు మొక్కజొన్నలు మొదలైన పంటలు పండించబడుతున్నాయి. జిల్లాలో ఆయిల్ లిమిటెడ్, ఎ.సి.సి లిమిటెడ్ మరియు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హైవోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ (పసులి) మొదలైన పరిశ్రమలు ఉన్నాయి.
 
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కైమూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[బీహార్]] రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
పంక్తి 126:
===రహదారి===
* జాతీయరహదారి -2 మొహానియా పట్టణం గుండా పయనిస్తుంది.
* జాతీయరహదారి -30 మొహానియాలో ఆరంభమై అర్రాహ్ ద్వారా [[పాట్నా]] తో అనుసంధానం ఔతుంది. ఇవి కాకుండా జిల్లాలో కొన్ని రాష్ట్రీయ రహదార్లు ఉన్నాయి. జిల్లా దక్షిణ ప్రాంతంలో
బక్సర్- రాంఘర్, భబుయా, అధయురా, భగవాన్‌పూర్‌లను కలిపే రాష్ట్రీయ రహదారి మార్గం ఉంది. రాష్ట్రీయ రహదారి - 14 భబుయాను మొహానియాతో అనుసంధానిస్తుంది.
* భబుయా పట్టణానికి 14,కి.మీ దూరంలో గయా ముగల్ సురాయ్ వద్ద భబుయా రోడ్డు రైల్వే స్టేషను ఉంది.
పంక్తి 138:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,626,384,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Guinea-Bissau
1,596,677
పంక్తి 154:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 307 వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
"https://te.wikipedia.org/wiki/కైమూర్_జిల్లా" నుండి వెలికితీశారు