ఫరీదాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==ఆర్ధికం==
[[హర్యానా రాష్ట్రంలోరాష్ట్రం]]లో [[ఫరీదాబాద్]] ప్రధాన పారిశ్రామిక నగరంగా గుర్తించబడుతుంది. [[ఢిల్లీ ]]- [[మథుర]] మార్గంలో ఢిల్లీకి సమీపంలో ఉండడం కారణంగా ఫరీదాబాద్ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంది. పరిశ్రమల స్థాపకులకు ఫరీదాబాద్ అభిమాన నగరంగా ఉంది. ఫరీదాబాద్ ట్రాక్టర్, మోటర్ సైకిల్, స్విచ్ గీర్, రిఫ్రిజిరేటర్స్, షూస్ మరియు టైర్లు మరియు ఇతర ఉత్పత్తులకు ప్రాముఖ్యత వహించింది.అయినప్పటికీ ప్రస్తుత కాలంలో [[నోయిడా]], ఒఖ్లా మరియు గుర్‌గావ్‌లు[[గుర్‌గావ్‌]]లు పారిశ్రామికంగా ఫరీదాబాద్‌ను అధిగమించాయి.
 
== [[2001]] లో గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/ఫరీదాబాద్_జిల్లా" నుండి వెలికితీశారు