వీరనరసింహ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
===అరవీటి వారి సహాయం===
[[బహుమనీ]]సుల్తాను [[మహమద్ షా]]ఆదేశానుసారం అతని సామంతుడు [[యాసిప్ ఆదిల్ఖాన్]] [[1502]]లో విజయనగర రాజ్యంపైకి దండయాత్రకు బయలుదేరినాడు, అప్పటికే తిరుగుబాటు చేస్తున్న [[అదవాని]] [[కాసెప్పవడయ]] అతనికి వంతగా తనూ సైనికులను నడిపించినాడు, కానీ [[అరవీటి రామరాజు]] కుమారుడు [[అరవీటి తిమ్మరాజు]] [[కందనోలు]] ప్రాంతమును పరిపాలిస్తూ విజయనగరాధీశులకు సామంతుగా ఉండెను. అతను ఈ యాసిప్ ఆదిల్ఖాన్, కాసెప్పవడయ సైనికులను మూడు సంవత్సరాలు జరిగిన యుద్దమందు ఓడించి తరిమేసినాడు. ఈ విజయానికి ఆనందించి '''వీర నరసింహ రాయలు''' [[అదవాని]] సీమను [[అరవీటి తిమ్మరాజు]]నకు విజయానికి కానుకగా ఇచ్చినాడు. ఈ సంఘటన వల్ల [[అరవీటి]] వంశస్తులూ, [[తుళువ]] వంశస్తులూ చక్కని స్నేహితులు అయినారు.
 
 
పంక్తి 15:
తరువాత '''వీర నరసింహ రాయలు''' మరొక దండయాత్ర దిగ్విజయంగా చేసినాడు.
 
ఈ దండయాత్రలన్నీ ముగిసిన తరువాత వీరు ఆద్యాత్మిక మార్గములో పడి [[కంచి]], [[కుంభకోణము]], [[పక్షితీర్థము]], [[శ్రీ రంగము]], [[చిదంబరము]], [[కాళహస్తి]], [[గోకర్ణము]], [[రామేశ్వరము]], [[త్రిపురాంతకము]], [[అహోబలము]], [[శ్రీశైలము]], [[తిరుపతి]], [[సంగమేశ్వరము]] మొదలగు పుణ్యక్షేత్రములను దర్శించి అనేక దాన ధర్మాలను చేసినాడు.
 
==వారసుడు==
"https://te.wikipedia.org/wiki/వీరనరసింహ_రాయలు" నుండి వెలికితీశారు