సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''సంగీతము''' (Music) [[శబ్దం|శబ్దాన్ని]] [[కాలం]]తో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ. సంగీతం విశ్వమంతా వ్యాపించి వున్నది. ప్రకృతిలో [[సంగీతం]] మిళితమై జీవన గమనంలో భాగమై పోయింది. ఇదొక సుప్రసిద్ధమైన చతుషష్టి [[కళ]]లలో ఒకటి.
 
సంగీతం యొక్క ప్రాథమిక లక్షణాలు శృతి, [[రాగం]], [[తాళం]] (Rhythm), [[పల్లవి]] మొదలైన శబ్ద లక్షణాలు. [[మ్యూజిక్]] అనే పదం [[గ్రీకు భాష]] ''μουσική'' (''mousike''), "(art) of the [[Muses]]" నుండి వచ్చింది.<ref>[http://www.perseus.tufts.edu/cgi-bin/ptext?doc=Perseus%3Atext%3A1999.04.0057%3Aentry%3D%2368891 Mousike, Henry George Liddell, Robert Scott, ''A Greek-English Lexicon'', at Perseus]</ref>
 
సంగీతం యొక్క నిర్వచనం, లక్షణాలు, ప్రాముఖ్యత మొదలైనవి ఆ దేశ [[సంస్కృతి]] మరియు సాంఘిక నిర్మాణాన్ని బట్టి మారుతుంది. శాస్త్రీయ సంగీతం ఒక నిర్ధిష్టమైన సాహిత్యపరంగా రచించబడిన రాగాలకు నిబద్ధితమై ఉంటుంది. ఈ [[రాగాలు]] అనంతమైనవి. కొన్నింటిని పాడేవారిని బట్టి మారతాయి. సంగీతం [[సాహిత్యం]]తో మేళవించి [[నాట్యం]] (Dance), [[నాటకం]] (Drama), [[లలిత కళలు]] (Fine arts), [[సినిమా]] (Films) మొదలైన దృశ్య కావ్యాలుగా మళచబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/సంగీతం" నుండి వెలికితీశారు