అనంత శ్రీరామ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 13:
[[అనంత శ్రీరామ్]] (జననం ఏప్రిల్ 8, 1984) ప్రముఖ సినీ గీత రచయిత. ఆయన స్వస్థలం [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[దొడ్డిపట్ల]]. తల్లిదండ్రులు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి.
ప్రాథమిక విద్య దొడ్డిపట్ల లోనూ, ఇంటర్మీడియట్ [[విజయవాడ]] లోనూ, ఇంజనీరింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి దానిని ఆపేశాడు. ప్రముఖ రాజకీయ నాయకుడు [[చేగొండి హరిరామ జోగయ్య]] అనంత్ కు వరుసకు [[పెదనాన్న]] అవుతాడు.
==సినీ ప్రస్థానం==
12ఏళ్ల వయస్సులోనే పాటలు రాయడం ప్రారంభించాడు. ఇతనికి గురువంటూ ఎవరూ లేరు. ఇతని నాన్నగారు వీరవెంకట సత్యనారాయణ మూర్తికి సాహితీవేత్తలతో ఉన్న పరిచయం వల్ల సినీ గేయ రచయితను కాగలిగాడు. మొదటిసారిగా [[కాదంటే ఔననిలే]] చిత్రంలో అవకాశం లభించింది. 2006లోనే [[హైదరాబాద్]] వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాడు. 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాశాడు. [[అందరివాడు]] సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది. [[సిరివెన్నల సీతారామశాస్త్రి]] పాటలు అంటే ఇష్టపడతాడు.
పంక్తి 29:
# పరుగు (2008)
# కంత్రి (2008)
# [[చందమామ]](2007)
# [[యమదొంగ]] (2007)
# మున్నా (2007)
# [[మాహారథి]] (2007)
# [[స్టాలిన్]] (2006)
# బొమ్మరిల్లు (2006)
# [[అందరివాడు]] (2005)
# [[ఒక ఊరిలో]] ( 2005)
|