సొంతవూరు (1956 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
==పాటలు==
# ఏమి ప్రభూ ఏమి పరీక్ష ప్రభూ కాళియ మద హరణా దరి చేరిన - పి.లీల
# ఏలనయ్యా స్వామి ఈ వేళాకోళం మాతో ఎందుకయ్యా ప్రభూ - ఘంటసాల - రచన: రావూరి[[రావూరు వెంకట సత్యనారాయణరావు|రావూరు]]
# చెంగు చెంగున ఎగిరే రాజా విన్నావా ఈ మాట విన్నావా - పి. లీల
# పంటపొలాల ఎగిరే జంట మనసే స్వర్గమట - పి.లీల,ఘంటసాల - రచన: రావూరిరావూరు
# ప్రేమంటె లౌ ఆవంటె కౌ కౌ కౌ ..పొమ్మంటె పో - ఘంటసాల, జిక్కి - రచన: రావూరిరావూరు
# మనఊరే భారతదేశం మనమంతా భారతీయులం - ఘంటసాల బృందం - రచన: రావూరిరావూరు
# మల్లె మొగ్గల్లా రా సిగ్గు బుగ్గల్లారా నల్లనయ్య జాడ - ఘంటసాల,లీల బృందం - రచన: రావూరిరావూరు
# రాజ మహేంద్రకవీంద్రు రత్నాల మేడలో (పద్యం) - ఘంటసాల - రచన: రావూరిరావూరు
# వెన్నెల విరుయునురా దేవా వేణువునూదరా - రాఘవులు,జిక్కి,పి.లీల - రచన: రావూరిరావూరు
# శ్రీ గోపాల రాధాలోల నమ్మితిరా నిను నమ్మితిరా - ఘంటసాల - రచన: రావూరిరావూరు
# స్వాగతంబోయి ఈ స్వాతంత్రసీమకు ఇటనుండు (పద్యం) - ఘంటసాల - రచన: రావూరిరావూరు
# ఓహో పంట రైతా నీవే ధన్యుడవోయి పంట రైతా -
# మాపాల గలవాడా మమ్మేలు వాడా కలసి మెలసి మాతో -
"https://te.wikipedia.org/wiki/సొంతవూరు_(1956_సినిమా)" నుండి వెలికితీశారు