అతిథి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేపధ్య → నేపథ్య using AWB
పంక్తి 23:
budget = 22 కోట్లు|
imdb_id = 0954914}}
'''''అతిథి''''' 2007లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. మహేష్ బాబు హీరోగా నటించాడు. ఈ సినిమాకు ముందు విడుదలైన మహేష్ బాబు సినిమా [[పోకిరి]] తెలుగు చలన చిత్ర రంగంలో సంచలనాత్మక విజయం సాధించగా, వెంటనే వచ్చిన [[సైనికుడు]] చిత్రం భాక్సాఫీస్ దగ్గర విఫలమైన నేపధ్యంలోనేపథ్యంలో ఈ సినిమా విడుదలయ్యింది. "థమ్సప్" శీతల పానీయాల ప్రకటనలకు ఈ సినిమాలోని హీరో పాత్రను వాడారు.
==కథ==
ఢిల్లీలో ఒక కుర్రవాడు బెలూన్లు అమ్ముకుంటుంటాడు. అతడు ఒక పాపకు బెలూన్ ఇచ్చిన తరువాత జరిగే ఘటనలవల్ల ఆ పాప కుటుంబం ఆ కుర్రవాడిని తమ ఇంటికి "అతిథి"గా ఆహ్వానిస్తారు. ఒకమారు కొందరు దుండగులు ఆ పాప తల్లిదండ్రులను చంపగా ఆ నేరం అతిథిపై పడుతుంది. అతను అరెస్టవుతాడు. ఆ పాప కూడా అతనిని అసహ్యించుకుంటుంది.
పంక్తి 32:
ఆ విలన్ హీరోయిన్‌ను ఎత్తుకుపోతాడు. అతనినుండి హీరోయన్‌ను రక్షించుకోవడం పతాక సన్నివేశం.
==పాటలు==
మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో 6 పాటలున్నాయి. ఆడియో విడుదల సెప్టెంబరు 27, 2007న జరిగింది.
 
* ఖబడ్దారనీ - నవీన్, రాహుల్ నంబియార్
"https://te.wikipedia.org/wiki/అతిథి" నుండి వెలికితీశారు