అరకు లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., ఉన్నది. → ఉంది., , → , (2), ( → ( (2) using AWB
పంక్తి 50:
}}
 
'''అరకు లోక్‌సభ నియోజకవర్గం''', [[ఆంధ్ర ప్రదేశ్]] లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2008లో నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని రద్దుచేసి, దాని స్థానంలో అరకు లోక్‌సభ నియోకవర్గాన్ని ఏర్పాటుచేశారు. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడినదిచేయబడింది. ఈ నియోజకవర్గం 4 జిల్లాలలో విస్తరించి ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని భాగాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొత్తగా ఏర్పడిన రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ ఈ లోక్‌సభ నియోజకవర్గంలో కలిసింది. భౌగోళికంగా ఇది చాలా పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచింది.<ref>సాక్షి దినపత్రిక, తేది 13-09-2008</ref> పాలకొండ నుండి రంపచోడవరం వరకు విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం ఆ చివరి నుండి ఈ చివరికి 250 కిలోమీటర్ల పైగానే దూరం ఉన్నదిఉంది.<ref>http://www.hindu.com/2009/04/02/stories/2009040256620400.htm</ref> అంతేకాకుండా ఈ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లకు గాను 6 సెగ్మెంట్లు ఎస్టీలకీ ఇంకా 1 సెగ్మెంట్ ఎస్సీలకీ రిజర్వ్ చేయబడ్డాయి.
 
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
పంక్తి 85:
|18
|అరకు
| (ST)
|[[కొత్తపల్లి గీత]]
|స్త్రీ
పంక్తి 98:
|18
|అరకు
| (ST)
|[[కిషోర్ చంద్ర దేవ్|వి.కిశోర్ చంద్రదేవ్]]
|M
పంక్తి 110:
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో అరకు లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కురస బొజ్జయ్య, <ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> ప్రజారాజ్యం పార్టీ నుండి ఎం.సింహాచలం, <ref>ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ పోటీచేశారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref> ఈ ఎన్నికలలో కాంగ్రేసు పార్టీ అభ్యర్ధి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ గెలిచి కొత్తగా ఏర్పడిన అరకు నియోకవర్గం యొక్క తొలి లోక్‌సభ సభ్యుడయ్యాడు.
==2014 ఎన్నికలు==
===ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు===
పంక్తి 123:
|బి.ధనరాజు
|-bgcolor="#87cefa"
|[[దస్త్రం:Flag of the Indian National Congress.svg |50px|center|]]
|కాంగ్రెస్
|కిశోరచంద్రదేవ్
|-bgcolor="#87cefa"
|[[దస్త్రం:Cycle-2.jpg|50px|center|]]
|తె.దే.పా
|గుమ్మిడి సంధ్యారాణి
|-bgcolor="#87cefa"
|[[File:CPI-M-flag.svg|50px|center|]]
|సి.పి.యం
|మిడియం బాబూరావు
|-bgcolor="#87cefa"
|[[దస్త్రం:Ceiling fan.jpg|50px|center|]]
|వై.కా.పా
|కొత్తపల్లి గీత
పంక్తి 265:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
{{ఆంధ్ర ప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు}}