ఎన్నికలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , ( → ( using AWB
పంక్తి 3:
 
== భారత ఎన్నికల కమిషను ==
స్వతంత్ర [[భారత దేశము|భారత దేశం]]లో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ [[భారత ఎన్నికల కమిషను]] (Election Commission of India). [[1950]] [[జనవరి 25]] న ఏర్పాటు చేయబడిన ఈ కమిషను [[సుప్రీం కోర్టు]] వలెనే, [[రాజ్యాంగం]] ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ జాతీయ ఎన్నికల కమీషన్ లో భాగం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషన్ <ref> [http://www.apsec.gov.in:8080/apsec/ రాష్ట్ర ఎన్నికల కమీషన్ వెబ్సైటు] </ref> ఓటరు జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ పనులను చేస్తుంది.
 
== ఎన్నికలు వివిధ రకాలు ==
# రాష్ట్రపతి ఎన్నికలు<br />
# సాధారణ ఎన్నికలు<br />
# [[స్థానిక స్వపరిపాలన]] సంస్థ ఎన్నికలు<br />
 
== [[ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు]] ([[ఈవీఎం]] ) ==
పంక్తి 14:
 
== ఆషామాషీ అభ్యర్దులు ==
ఎన్నికలను ఆషామాషీగా తీసుకుని పోటీ చేసే అభ్యర్థులకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టారు.ఇకపై ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు రూ.25 వేల డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ డిపాజిట్‌ రూ.10వేలే ఉంది. డిపాజిట్‌ పెంచుతూ ప్రతిపాదించిన ప్రజాప్రాతినిధ్య (సవరణ) బిల్లు 2009 ఇప్పటికే రాజ్యసభ ఆమోదం పొందింది.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లిస్తున్న రూ.5 వేలను రూ.12,500కు పెంచగా.. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల డిపాజిట్‌ను రెట్టింపు చేశారు. ధన, కండ బలాన్ని, కుల, ప్రాంతీయ ధోరణులను కట్టడి చేస్తూ.. ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా నిర్వహించాల్సిన అవసరం ఉందని బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి మొయిలీ పేర్కొన్నారు.
 
== ఎన్నికల ప్రవర్తనా నియమావళి ==
పంక్తి 60:
== వనరులు ==
<references/>
 
[[వర్గం:ఎన్నికలు]]
"https://te.wikipedia.org/wiki/ఎన్నికలు" నుండి వెలికితీశారు