అంబాలా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (6), ప్రధమ → ప్రథమ, స్థంభ → స్తంభ, స్తితి → స్థితి, using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహాత్మాగాంధి → మహాత్మా గాంధీ, బందా → బంధా, అక్షరాశ్యత using AWB
పంక్తి 44:
 
=== యుద్ధకాలం ===
అంబాలా ప్రజలు ప్రభుత్వయుద్ధాలకు సహకరించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సైన్యంలో చేర్చుకొనబడిన గ్రామాలలో నివసిస్తున్న రైతులు తరువాత ఉద్యోగం లేకుండా వీధిలో తిరిగసాగారు. అందువలన వారిలో మానసికమైన అసంతృప్తి అధికం అయింది. [[1919]]లో మహాత్మాగాంధిమహాత్మా గాంధీ ఆరంభించిన ఇండియా అజిటేషన్‌లో అసంతృప్తి చెందిన సైనికులు భాగస్వామ్యం వహించారు. యుద్ధానంతర పరిస్థితి అంబాలాలో రాజకీయ చైతన్యం అధికంగా తీసుకువచ్చింది, ప్రజలు రోలత్ బిల్లును వ్యతిరేకించండం వాటిలో ఒకటి. క్రమంగా ప్రజలు ప్రభుత్వ విధానాలను మరియు చట్టాలను వ్యతిరేకించడం అధికం అయింది. జలియంవాలాబాగ్ విషాదం తరువాత మాహాత్మాగాంధీని ఖైదు చేసిన తరువాత దేశవ్యాప్తంగా అశాంతి నెలకొన్నది. అల్లర్లలో అంబాలా లోని
సిక్కు పయనీర్ మిలటరీ రెజిమెంట్ 1/34 (అంబాలా కంటోన్మెంట్) తీవ్రంగా ధ్వంశం చేయబడింది. చౌరి- చౌరా సంఘటన తరువాత ఉద్యమం నిలిపివేయబడింది.
 
పంక్తి 95:
|
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 81.75%.<ref name=districtcensus/>
|-
"https://te.wikipedia.org/wiki/అంబాలా_జిల్లా" నుండి వెలికితీశారు