శంకర్ మెల్కోటే: కూర్పుల మధ్య తేడాలు

సినీ నటుడు
Created page with '{{విస్తరణ}} '''మేల్కోటే''' గా ప్రసిద్ధి చెందిన '''శంకర్ మెల్కోటే'''...'
(తేడా లేదు)

12:56, 24 సెప్టెంబరు 2016 నాటి కూర్పు


మేల్కోటే గా ప్రసిద్ధి చెందిన శంకర్ మెల్కోటే ఒక సినీ నటుడు. ఎక్కువగా సహాయ పాత్రలలో నటిస్తుంటాడు. ఈయన ఉషాకిరణ్ మూవీస్ వారి తొలిచిత్రమైన శ్రీవారికి ప్రేమలేఖ తో చిత్రరంగానికి పరిచయమయ్యాడు. సుమారు 180 కి పైగా సినిమాల్లో నటించాడు. కార్పొరేట్ ఉద్యోగియైన మెల్కోటే మొదట్లో సినిమాల్లో నటించడం కేవలం హాబీగానే ఉండేది. ఆయన పనిచేసే గ్రూపుకు చెందిన ఉషాకిరణ్ మూవీస్ చిత్రాల్లోనే నటించే వాడు. క్రమంగా వేరే సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టాడు.[1]

సినిమాలు

మూలాలు

  1. Shankar, Melkote. "Film Acting Is Just A Hobby For Melkote". cinegoer.net. Retrieved 24 April 2011. {{cite web}}: External link in |ref= (help)