"శంకర్ మెల్కోటే" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(Created page with '{{విస్తరణ}} '''మేల్కోటే''' గా ప్రసిద్ధి చెందిన '''శంకర్ మెల్కోటే'''...')
 
{{విస్తరణ}}
 
'''మేల్కోటే''' గా ప్రసిద్ధి చెందిన '''శంకర్ మెల్కోటే''' ఒక సినీ నటుడు. ఎక్కువగా హాస్య పాత్రలు, సహాయ పాత్రలలో నటిస్తుంటాడు. ఈయన ఉషాకిరణ్ మూవీస్ వారి తొలిచిత్రమైన [[శ్రీవారికి ప్రేమలేఖ]] తో చిత్రరంగానికి పరిచయమయ్యాడు. సుమారు 180 కి పైగా సినిమాల్లో నటించాడు. కార్పొరేట్హైదరాబాదులోని ఓ మార్కెటింగ్ కంపెనీకి సీఈవో ఉద్యోగియైనఅయిన మెల్కోటేమెల్కోటేకి మొదట్లో సినిమాల్లో నటించడం కేవలం హాబీగానే ఉండేది. ఆయన పనిచేసే గ్రూపుకు చెందిన ఉషాకిరణ్ మూవీస్ చిత్రాల్లోనే నటించే వాడు. క్రమంగా వేరే సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టాడు.<ref>{{cite web|last1=Shankar|first1=Melkote|title=Film Acting Is Just A Hobby For Melkote|url=http://www.cinegoer.net/telugu-cinema/news-archives/april-2011/film-acting-is-just-a-hobby-for-melkote-240411.html|website=cinegoer.net|accessdate=24 April 2011|ref=http://www.cinegoer.net/telugu-cinema/news-archives/april-2011/film-acting-is-just-a-hobby-for-melkote-240411.html}}</ref>
 
== జీవితం ==
ఆయన కాలేజీ రోజుల్లో నాటకాలు వేసిన అనుభవం ఉంది. ఆయన భార్య పేరు రమ.<ref name=harmonyindia>{{cite web|title=2 lives|url=http://www.harmonyindia.org/hportal/VirtualPageView.jsp?page_id=2718&index1=0|website=harmonyindia.org|accessdate=24 September 2016}}</ref>
 
== సినిమాలు ==
* [[శ్రీవారికి ప్రేమలేఖ]]
* [[అశ్వని (సినిమా)|అశ్విని]]
* [[నువ్వే కావాలి]]
* [[ఆనంద్ (సినిమా)|ఆనంద్]]
* [[సంతోషం (2002 సినిమా)|సంతోషం]]
* [[మన్మథుడు (సినిమా)|మన్మథుడు]]
* [[బ్లేడ్ బాబ్జీ]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1970142" నుండి వెలికితీశారు