శంకర్ మెల్కోటే: కూర్పుల మధ్య తేడాలు

→‎సినిమాలు: మరికొన్ని చిత్రాలు చేర్చాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
 
'''మేల్కోటే''' గా ప్రసిద్ధి చెందిన '''శంకర్ మెల్కోటే''' ఒక సినీ నటుడు. ఎక్కువగా హాస్య పాత్రలు, సహాయ పాత్రలలో నటిస్తుంటాడు. ఈయన [[ఉషాకిరణ్ మూవీస్]] వారి తొలిచిత్రమైన [[శ్రీవారికి ప్రేమలేఖ]] తో చిత్రరంగానికి పరిచయమయ్యాడు. సుమారు 180 కి పైగా సినిమాల్లో నటించాడు. హైదరాబాదులోని[[హైదరాబాదు]]లోని ఓ మార్కెటింగ్ కంపెనీకి సీఈవో అయిన మెల్కోటేకి మొదట్లో సినిమాల్లో నటించడం కేవలం హాబీగానే ఉండేది. ఆయన పనిచేసే గ్రూపుకు చెందిన ఉషాకిరణ్ మూవీస్ చిత్రాల్లోనే నటించే వాడు. క్రమంగా వేరే సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టాడు.<ref>{{cite web|last1=Shankar|first1=Melkote|title=Film Acting Is Just A Hobby For Melkote|url=http://www.cinegoer.net/telugu-cinema/news-archives/april-2011/film-acting-is-just-a-hobby-for-melkote-240411.html|website=cinegoer.net|accessdate=24 April 2011|ref=http://www.cinegoer.net/telugu-cinema/news-archives/april-2011/film-acting-is-just-a-hobby-for-melkote-240411.html}}</ref>
 
== జీవితం ==
"https://te.wikipedia.org/wiki/శంకర్_మెల్కోటే" నుండి వెలికితీశారు