ఉత్సాహము: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'పద్య లక్షణములు: 4 పాదములు ఉండును,ప్రాస నియమం కలదు, ప్రతి పాద...'
(తేడా లేదు)

15:08, 24 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

పద్య లక్షణములు:

   4 పాదములు ఉండును,ప్రాస నియమం కలదు, ప్రతి పాదమునందు 5 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము, ప్రతి పాదమునందు ఏడు సూర్య గణములు, చివర ఒక గురువు ఉండును.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉత్సాహము&oldid=1970212" నుండి వెలికితీశారు