అరవింద్ స్వామి: కూర్పుల మధ్య తేడాలు

+సమాచార పెట్టె
విస్తరణ
పంక్తి 15:
| spouse = గాయత్రి రామమూర్తి (1994-2010)<br/>అపర్ణ ముఖర్జీ (2012-ప్రస్తుతం)
}}
'''అరవింద్ స్వామి''' దక్షిణ భారతదేశానికి చెందిన సినీ నటుడు, మోడల్, పారిశ్రామికవేత్త, మరియు టీవీ వ్యాఖ్యాత. ఎక్కువగా తమిళ, సినిమాల్లో నటించాడు. తెలుగు, మలయాళ సినిమాల్లో కూడా నటించాడు.<ref>{{cite news| url=http://timesofindia.indiatimes.com/entertainment/marathi/movies/news-interviews/Mahesh-Manjrekar-to-remake-Kaksparsh-in-Hindi-and-Tamil-with-Arvind-Swamy-and-Tisca-Chopra/articleshow/28789072.cms | work=The Times of India | title=Mahesh Manjrekar to remake Kaksparsh in Hindi and Tamil with Arvind Swamy and Tisca Chopra – ''The Times of India''}}</ref> 1991 లో మణిరత్నం తన సినిమా దళపతి లో అరవింద్ స్వామిని వెండితెరకు పరిచయం చేశాడు. మణిరత్నం దర్శకత్వంలోనే వచ్చిన [[రోజా (1992 సినిమా)|రోజా]] లో(1992), [[బొంబాయి (సినిమా)|బొంబాయి]] (1995) సినిమాల్లో కథానాయకుడి పాత్రతో మంచి పేరు సంపాదించాడు.
 
== బాల్యం ==
అరవింద్ స్వామి చెన్నైలో జన్మించాడు. అతన్ని పెంచిన తల్లిదండ్రులు పారిశ్రామికవేత్త వి. డి. స్వామి, మరియు భరతనాట్య కళాకారిణి యైన వసంతస్వామి. అతని అసలు తండ్రి ఢిల్లీ కుమార్. శిష్య స్కూల్లో, డాన్ బాస్కో మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. 1990 లో చెన్నై లయోలా కాలేజీ నుంచి బీ.కాం డిగ్రీ పూర్తి చేశాడు. తరువాత అమెరికా లోని నార్త్ కరోలినా రాష్ట్రం, వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషన్ల్ బిజినెస్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు.
 
అరవింద్ స్వామి చిన్నప్పుడు వైద్యుడు కావాలనుకున్నాడు. పాకెట్ మనీ కోసం చిన్నప్పుడు ప్రకటనల్లో నటించేవాడు.<ref name=arvindhindu>{{cite news|last=Kamath|first=Sudhish|title=Return of the heartthrob|url=http://www.thehindu.com/arts/cinema/return-of-the-heartthrob/article4360849.ece|accessdate=31 January 2013|newspaper=The Hindu|date=31 January 2013|location=Chennai, India}}</ref> లయోలా థియేటర్ సొసైటీలో అతన్ని స్టేజీ మీద నుంచి కిందకు వెళ్ళిపొమ్మన్నారు. తరువాత ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం అతన్ని ఒక ప్రకటనలో చూసి తనను ఓ సారి కలవమని అడిగాడు. తరువాత మణిరత్నం, సంతోష్ శివన్ అతనికి సినిమా నిర్మాణంలో మెలకువలు నేర్పించారు.<ref name=arvindhindu />
 
== సినిమా రంగం ==
"https://te.wikipedia.org/wiki/అరవింద్_స్వామి" నుండి వెలికితీశారు