సప్తగిరి (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
 
{{Infobox person
'''సప్తగిరి''' ఒక తెలుగు సినీ హాస్యనటుడు.
| name = సప్తగిరి
| image =
| caption =
| Origin =
| birth_date =
| birth_place = [[పుంగనూరు]], [[చిత్తూరు జిల్లా]]
| birth_name = ప్రభు ప్రసాద్
| occupation = హాస్యనటుడు, సహాయ దర్శకుడు
| website =
| Facebook =
| spouse =
| footnotes =
| children =
| residence = [[హైదరాబాదు]], [[తెలంగాణా]]
| yearsactive = 2006 - ప్రస్తుతం
}}
 
'''సప్తగిరి''' ఒక తెలుగు సినీ హాస్యనటుడు. అతని అసలు పేరు ప్రభు ప్రసాద్. న్యూమరాలజీ ప్రకారం సప్తగిరి అని మార్చుకున్నాడు. అతని స్వస్థలం [[చిత్తూరు జిల్లా]], [[పుంగనూరు]].<ref name=filmibeat>{{cite web|title=ఫిల్మీబీట్ లో సప్తగిరి బయోగ్రఫీ, మరియు ప్రొఫైలు|url=http://www.filmibeat.com/celebs/saptagiri-telugu-actor/biography.html|website=filmibeat.com|publisher=ఫిల్మీబీట్|accessdate=24 September 2016}}</ref> బొమ్మరిల్లు సినిమా దర్శకుడైన భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన [[పరుగు (2008 సినిమా)|పరుగు]] సినిమా అతనికి నటుడిగా గుర్తింపునిచ్చింది. నటుడు కాక మునుపు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. సప్తగిరి చాలా లోబడ్జెట్ కామెడీ సినిమాల్లో కనిపించాడు.<ref>{{cite news|last1=Sashidhar|first1=AS|title=Tollywood's new funny men|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Tollywoods-new-funny-men/articleshow/28892726.cms|accessdate=16 Jan 2014|publisher=The Times of India}}</ref>
 
== సినిమాలు ==
* [[పరుగు (2008 సినిమా)|పరుగు]]
* [[వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (సినిమా)|వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్]]
* [[ప్రేమకథా చిత్రమ్]]
* [[కొత్తజంట]]
* [[ఎక్స్‌ప్రెస్ రాజా]]
* [[దృశ్యం (సినిమా)|దృశ్యం]]
* [[తిక్క]]
* [[గడ్డం గ్యాంగ్]]
* బందిపోటు
* మోసగాళ్ళకి మోసగాడు
* కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని
* [[జక్కన్న]]
* [[పవర్ (సినిమా)|పవర్]]
* [[సోగ్గాడే చిన్నినాయనా]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==
* {{IMDb name|nm5964931}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/సప్తగిరి_(నటుడు)" నుండి వెలికితీశారు