అటాజనవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎దుష్ప్రబావాలు (Side Effects ): clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డంకు → డానికి , లొ → లో (15), ల్లొ → ల్లో , ను → ను , పరిక్ష → using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Atazanavir.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Atazanavir, '''అటాజనవిర్''' (methyl N-[ (1S) -1-{[ (2S,3S) -3-hydroxy-4-[ (2S) -2-[ (methoxycarbonyl) amino]-3,3-dimethyl-N'-{[4- (pyridin-2-yl) phenyl]methyl}butanehydrazido]-1-phenylbutan-2-yl]carbamoyl}-2,2-dimethylpropyl]carbamate, ATV, brand name Reyataz®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించె Protease Inhibitor అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు ATV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 20-Jun-2003 <ref>http://www.avert.org/aids-drugs-table.htm </ref> రొజునరోజున అమోదించబడినదిఅమోదించబడింది. ఇది Bristol-Myers Squibb అనె సంస్థచే కనుగొనబడినదికనుగొనబడింది.
 
== మోతాదు ( Dosage ) ==
{{ఎయిడ్స్ మందులు}}
ఇంతకు ముందు ఎలాంటి HIV మందులు వాడని వాళ్ళు ఈ మందుతొ గనక ప్రారంబించాలనుకుంటె ప్రతి రోజు 300 Mg ఒక్కసారి మాత్రమెమాత్రమే వేసుకొవాలి. అలాగే దీనితో పాటుగా [[రిటనోవిర్]] ను తప్పకుండా వేసుకొవాలి.ఒక వేళ [[రిటనోవిర్]] దుష్ప్రబావాలు ఎక్కువ గనక వుంటె ఏ పరిస్థితుల్లొపరిస్థితుల్లో గనక [[రిటనోవిర్]] దొరకకపోతె, ఈ మందును 200Mg చొప్పున రోజుకు రెండుసార్లు వాడాలి.
 
ఈ మందును అరు సంవత్సరాలు పై బడిన పిల్లలకు వారి బరువును బట్టి డొసేజ్ ఇవ్వవచ్చును. ఈ మందును తిన్న తర్వాత మాత్రమే వేసుకొవాలి. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొ పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
పంక్తి 11:
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Reyataz_1563.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
#'''కిడ్ని సమస్యలు''': ఈ మందు వల్ల కిడ్ని సమస్యలు వచ్చె ప్రమాదం వుంది. మూత్రంలొమూత్రంలో రాళ్లను ఇండినవిర్ ఎర్పరుస్తుంది దీనితొ కిడ్నిలొకిడ్నిలో రాళ్ళు ఎర్పడతాయి. మూత్ర విసర్జన సమయంలొసమయంలో నొప్పి అనిపిస్తుంది. ఈ సమస్యను అదిగమించాలంటె ఎక్కువ పరిమాణంలొపరిమాణంలో నిళ్ళను త్రాగాలి. రొజుకురోజుకు 6 నుండి 8 గ్లాసుల వరకు త్రాగాలి.
#చర్మం పైన దుద్దుర్లు సాధారణంగ ఈ మందు వాడె వారిలొవారిలో కనిపిస్తుంది. చర్మం కాంతి విహీనం కావటం, నల్లటి మచ్చలు చర్మంపైన ఏర్పడటం, వెండ్రుకలు ఊడటం, పెదాలు ఆరిపొవటం, చెతి మరియు కాలి గొర్లు చీలిపొవటం వంటివి జరుగుతాయి.
#Atazanavirరక్తంలొAtazanavirరక్తంలో bilirubin పరిమాణాన్ని పెంచుతుంది. దీని వల్ల జాండిస్ ( పచ్చ కామెర్లు ) వచ్చె ప్రమాదం ఉంది. కళ్ళు చర్మం పసుపు రంగులొనికిరంగులోనికి మారటం దీని ప్రదాన లక్షణం.
# Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలొరక్తంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలొబాగంలో, మెడ వెనక బాగంలొబాగంలో గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగె మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలొరక్తంలో కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంభందితసంబంధిత సమస్యలు రావచ్చు. అలాగె Protease Inhibitor లను వాడె వారిలొవారిలో డయాబెటిస్ ([[మధుమేహం]]) వచ్చె అవకాశం ఉంది.
#సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, కాళ్ళు చేతులు మొద్దుబారటం అలాగె జలదరించడం
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు లివర్, కిడ్ని సమస్యలు ముందు ఉండివుంటె. అలాగె[[మధుమేహం]] ఉండివుంటె ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలొపర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది. అరు సంవత్సరాల కంటె చిన్న పిల్లల పైన ఇది ఎలా పనిచేస్తుందొ ఇంకా తెలియదు
 
== గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరిక్షలలొపరీక్షలలో తెలినది ఏమిటంటె గర్బం లోని పిండంకుపిండానికి హాని చేకురుస్తుంది . కాని మనుషుల పైన సరియైన మరియు ఖచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకునెముందు డాక్టరుతొ చర్చించడం ఉత్తమం అలాగె బాలింత మహిళ పాలలొపాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లెదులేదు. అయితెఅయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అటాజనవిర్" నుండి వెలికితీశారు