అబాకవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి., పర using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లొ → లో (16), ల్లొ → ల్లో , మాత్రమె → మాత్రమే, ల using AWB
పంక్తి 1:
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
 
[[దస్త్రం:800px-Abacavir.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Abacavir, '''అబాకవిర్''' ( { (1''S'', 4''R'') -4-[2-amino-6- (cyclopropylamino) -9''H''-purin-9-yl]cyclopent-2-en-1-yl}methanol, ABC, brand name Ziagen ®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించే nucleoside reverse transcriptase inhibitors (NRTIs) అనే తరగతికి చెందిన ఒకానొక ఔషధము. దీనికి ABC పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 17-Dec-1998 <ref>http://www.avert.org/aids-drugs-table.htm</ref> రోజున అమోదించబడినదిఅమోదించబడింది.
 
== మోతాదు ( Dosage ) ==
Line 9 ⟶ 11:
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Retrovir_1582.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
#[[గుండె]] సమస్యలు: గుండె ఎక్కువ వేగంతొ కొట్టుకుంటుంది. దీన్ని దీర్గకాలికంగాదీర్ఘకాలికంగా వెసుకునె వారిలొవారిలో గుండెపొటు వచ్చే అవకాశాలు చాల ఎక్కువ.
#Hypersensitivity Reactions: ఈ మందు వెసుకునె వారిలొవారిలో Hypersensitivity Reactions ఎక్కువ. జ్వరం, చర్మం పైన దద్దుర్లు రావటం, కడుపునొప్పి, గాస్ట్రిక్ సమస్యలు, వాంతులు, విరేచనాలు, గొంతునొప్పి, దగ్గు, శ్యాస తీసుకొవటంలొతీసుకొవటంలో ఇబ్బందులు, అలసట ఇవ్వన్ని ఎక్కువగా వుంటె వెంబడె ఈ మందును అపివెయవలసి వుంటుంది. సాదరణంగాసాధారణంగా ఇవ్వన్ని మొదటి రెండువారాల్లొరెండువారాల్లో కనిపిస్తాయి.
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలొవారిలో వస్తుంది. రక్తంలొరక్తంలో Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాదరణంగాసాధారణంగా 0.50-2.20&nbsp;mmol/L మధ్యలొమధ్యలో వుండాలి) . చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులొకడుపులో నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలొతీసుకొవటంలో ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలొరక్తంలో Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలొమహిళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
# Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహంలో కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్గకాలికంగాదీర్ఘకాలికంగా వాడినప్పుడు మాత్రమెమాత్రమే వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలొశరీరంలో ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైన లివర్, కిడ్ని సమస్యలు వుంటె, ఇంతకు ముందు క్లొమ లోపం వచ్చివుంటె, ఇంతకు ముందు మీకు ఎప్పుడైన ఉన్నదానికంటె Lactate Levels ఎక్కువగా ఉండి ఉంటె, గుండె సంబందితసంబంధిత సమస్యలు ఇంతకు ముందు ఉండివుంటె.వీటిలొవీటిలో ఎదైన సమస్య ఉన్న వాళ్లు ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలొపర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది
 
== గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి C గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలొపరీక్షలలో తెలినది ఏమిటంటె గర్బం లోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన మరియు ఖచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకొవటంలొవెసుకొవటంలో సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి.
అలాగె బాలింత మహిళ పాలలొపాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లెదులేదు. అయితెఅయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అబాకవిర్" నుండి వెలికితీశారు