అమ్మాయి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి using AWB
పంక్తి 1:
{{అయోమయం}}
 
'''అమ్మాయి'''ని ఇంగ్లీషులో గర్ల్ (Girl) అంటారు. [[స్త్రీ]]గా పుట్టిన బిడ్డను అమ్మాయి పుట్టింది అంటారు. పుట్టినప్పటి నుండి 12 నెలల వయసు వరకు శిశువుగా (Baby), 12 వ నెల నుండి 5 వ సంవత్సరం వచ్చే వరకు పిల్లలుగాను (Kids), 5 వ సంవత్సరం నుండి 12 సంవత్సరముల వయసు వరకు బాలిక (Girl) గాను, 12 వ సంవత్సరం నుండి 19 వ సంవత్సరంల వయసు వరకు యువతిగాను (Young Women) పిలవబడుతుంది. అమ్మాయికి పెళ్లయిన తరువాత ఆమెగా పిలవబడుతుంది అలాగే పెళ్లిపెళ్ళి కాకుండా ఉండిపోయిన స్త్రీలను కూడా ఆమె అనవచ్చును. అమ్మాయి అనే పదాన్ని తరచుగా కుమార్తెకు పర్యాయపదంగా కూడా ఉపయోగిస్తారు.
 
==శబ్దలక్షణము==
"https://te.wikipedia.org/wiki/అమ్మాయి" నుండి వెలికితీశారు