"అల్లరి సుభాషిణి" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , పెళ్లి → పెళ్ళి, → (2) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , పెళ్లి → పెళ్ళి, → (2) using AWB)
 
== వ్యక్తిగత జీవితం ==
ఈవిడ [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[భీమవరం]] నుండి వచ్చింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు సుభాషిణి 7వ తరగతి వరకు చదువుకుంది. చిన్న వయస్సులో పెళ్లిపెళ్ళి చేసుకుంది. బాల్యదశలోనే రంగస్థలంపై నటించడం ప్రారంభించారు.
 
== వృత్తి జీవితం ==
సుభాషిణి, [[చింతామణి (నాటకం)|చింతామణి]] నాటక ప్రదర్శనకు [[హైదరాబాద్]] కి వచ్చినపుడు, తన నటనను చూసిన ప్రముఖ నటుడు [[చలపతి రావు]] తన కుమారుడు [[రవిబాబు]] తీయబోయే [[అల్లరి]] సినిమాలో అవకాశం ఇప్పించాడు. ఆ చిత్రంలోని నటనకు సుభాషిణికి మంచి గుర్తింపు రావడమే కాకుండా, అల్లరి సుభాషిణిగా పేరు మారింది. అటుతర్వాత చాలా సినిమాలలో నటించంది. [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో వచ్చిన [[శ్రీఆంజనేయం]] లో ముఖ్య పాత్రను పోషించింది. [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], [[జూనియర్ ఎన్టీఆర్|ఎన్టీఆర్]], [[అక్కినేని నాగార్జున|నాగార్జున]], [[చిరంజీవి]], మరియు [[రజినీకాంత్]] వంటి నటులతో నటించారు.
 
== నటించిన చిత్రాలు ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1970303" నుండి వెలికితీశారు