ఆడ జన్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3) using AWB
చి →‎కథ సంగ్రాహం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి using AWB
పంక్తి 21:
కాలంమారింది,ఇప్పుడు కుటుంబరావు లక్షాదికారియైన రావుసాహెబ్,నరసయ్య ఆర్ధికంగ చితికి పోయాడు. కుటుంబరావు తన రెండవ కుమార్తె లీలను పై చదువుల కోసం లండన్ పంపుతాడు. నరసయ్య తన కోడలు దేవకీని కాపరానికి పంపమని అడుగగా కుటుంబవురావు ధనహంకారంతో దరిద్రులింటికి తన కూతుర్ని పంపనని నరసయ్యను అవమాన పరిచి పంపుతాడు.
 
భర్త ప్రత్యక్ష దైవం అని నమ్మిన దేవకి తల్లి సహాయంతో తండికి తెలియకుండా అత్తారింటికి వెళ్తుంది. ఇది తెలిసి కోపంలో పరవళ్లుతొక్కుతాడు కుటుంబరావు. అత్తారింటికి వచ్చిన దేవకి, అకస్మాత్తుగా పక్షవాతంలో తగులుకున్న భర్తను, మామ నరసయ్య మరణాన్ని చూస్తుంది. భర్త ఆరోగ్యం కోసం నగా నట్ర అన్నీ విక్రయించి వైద్యం చేయిస్తుంది, కాని గుణంకలుగలేదు కటిక దరిద్రం అనుభవిస్తూ దేవకి తండ్రి సహాయం అపేక్షిస్తుంది. దయాశూన్యుడైన కుటుంబ రావు దేవకిని కాలదంతాడు. నిరాధారమైన దేవకి అందానికి ముగ్ధుడైన శేషు ఆమెను వశపరచుకోడానికి గాలం వేస్తాడు. రఘూకి సహాయం చేసినట్లు నటించి, చిట్టి అనే వేశ్యయింట్లో దేవకిని దాసీగా కుదురుస్తాడు. లండన్ నుండి తిరిగి వచ్చిన లీల, దేవకిని చూడ్డానికి ఆరాటపడుతుంది. ఆటంకపరిచిన కుటుంబరావు తన ఆఫీసు కార్యదర్శి భూషణాన్ని పెళ్లిపెళ్ళి చేసుకోమని లీలను నిర్భంధిస్తాడు.ఎదురు తిరుగుతుంది. కోపగించి ఆమెను గదిలో పెట్టి తాళం వేస్తాడు. కిటికీలోనుంచి తప్పించుకొని తమ కుటుంబానికి చిరపరిచితుడైన రాఘవయ్యను కలుసుకోడానికి తెనాలి చేరుతుంది లీల. అక్కడికి వచ్చిన తమ ఆఫీసు మేనేజరు ప్రకాష్ రాఘవయ్య కొడుకని తెలుస్తుంని యిద్దరూ దేవకిని వెతకటానికి బయల్దేరుతారు. సిరిపురంలో దేవకి కనిపించకపోవడంతో ఊరూరూ వెతుకుతుంటారు.
 
లీల కోసం కుటుంబరావు, పేపర్లో పకటన యిస్తాడు. దేవకి పుత్తూరులో ఒకనాటు వైద్యుడింట్లో రఘూకి వైద్యం చేయిస్తూ పాలూ పెరుగూ అమ్మి జీవిస్తుంటుంది.వైద్యుడు దేవకిని పొందగోరుతాడు. కష్టాలు అనుభవిస్తూ దేవకీ భర్తతో సంజీవికొండ చేరుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఆడ_జన్మ" నుండి వెలికితీశారు