ఆరాధన (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, మాత్రమె → మాత్రమే, హైదరాబాద్ → హైదరాబాదు, వున్ using AWB
పంక్తి 38:
'''ఆరాధన 1962 లో విడుదలైన తెలుగు సినిమా.'''
==పాత్రలు-సాంకేతిక వర్గం==
* పాత్రధారులు: [[అక్కినేని నాగేశ్వరరావు]] , [[సావిత్రి]] , [[జగ్గయ్య]], [[రేలంగి]], [[గిరిజ]], [[రాజశ్రీ]], రీటా, డా.[[శివరామకృష్ణయ్య]], [[ఎల్.విజయలక్ష్మి]], రాజారావు, లక్ష్మి, [[మహంకాళి వెంకయ్య]], [[గుమ్మడి]] - హాస్పిటల్ ఫాదర్, [[నాగయ్య]] - నాగేశ్వరరావు తండ్రి, మాస్టర్ హేమంత్ కుమార్, కె.యస్.రెడ్డి, రాజేశ్వరి, ఝాంసీ, రాజరత్నం, జానకి, నిర్మల, వీరభద్రరావు, జగన్నాధరావు
* కథామూలం: సాగరిక (బెంగాలీ చిత్రం)
* మాటలు: [[నార్ల చిరంజీవి]], [[ఆచార్య ఆత్రేయ]]
పంక్తి 53:
| ఆడదాని ఓర చూపుతో జగన ఓడిపోని || [[ఆరుద్ర]] || [[ఎస్. జానకి]] బృందం || [[సాలూరి రాజేశ్వరరావు]] ||
|-
| ఇంగ్లీషులోన మ్యారేజి హిందీలొహిందీలో అర్ధము షాదీ || ఆరుద్ర || [[ఘంటసాల వెంకటేశ్వరరావు]], ఎస్. జానకి || సాలూరి రాజేశ్వరరావు || రేలంగి, గిరిజ
|-
| ఏమంటావ్ ఏమంటావ్ ఓయి బావా || [[కొసరాజు రాఘవయ్య]] || [[స్వర్ణలత]], [[పిఠాపురం నాగేశ్వరరావు]] || సాలూరి రాజేశ్వరరావు || [[ఎల్.విజయలక్ష్మి]], ??
పంక్తి 66:
|}
==సినిమా విశేషాలు==
ఈ సినిమా కథా నాయకుడు: అక్కినేని నాగేశ్వరావు: అప్పటికె నాగేశ్వరావు రొమాంటిక్ కథానాయకుడిగా అగ్ర స్థానంలో వున్నారుఉన్నారు. ఆరాధన చిత్రంలోని కథానాయకుడు అంధుడు. దాన్ని అభిమానులు స్వీకరిస్తారా?,,,,, అని సందేహించారు. కథలో భలం వున్నందున చివరికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలోని పాట ఒకటి "శ్రీ శ్రీ'' వ్రాశారు. అది ''నాహృదయంలో నిదురించె చెలీ ....'' భావోద్వేగ గీతాల రచయితగా ముద్ర పడ్డ శ్రీ శ్రీ ఈ పాటను వ్రాసారంటే అప్పట్లో ఎవరూ నమ్మలేదు. అప్పట్లో శ్రీ శ్రీని ఎవరో ఆట పట్టించడానికి ''నీహృదయంలో నిదురించే చెలి ఎవరు'' అని ప్రశ్నించగా శ్రీ శ్రీ ''కమ్యూనిజం'' అని అన్నారని చాల మంది చెప్పుకున్నారు. ఆ పాట ఈ నాటికి తెలుగు వారి హృదయాలలో నిలిచే వున్నదిఉంది. అత్యంత ప్రజారణ పొందిన ఈ సినిమాకు ఖర్చు పెట్టినది కేవలం: రెండు లక్షల రూపాయలు మాత్రమెమాత్రమే: అందులో నాగేశ్వరావు గారి పారితోషికం ఇరవై అయిదు వేలు. ఆ సినిమా కొరకు మార్వాడి వద్ద తీసుకున్న 60 వేల రూపాయల అప్పు తీరనేలేదు. చివరికి ఈ సినిమా నెగిటివ్ హక్కులను నెల్లూరుకి చెందిన ఒకరికి 99 సంవత్సరాలకు గాను లక్షా పాతిక వేల రూపాయలకు అమ్మి అప్పు తీర్చారు.
==మూలాలు==
* సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
==బయటి లింకులు==
* [https://www.youtube.com/watch?v=0t5nAeUO96U యూ ట్యూబ్ లో ఆరాధన పూర్తి సినిమా.]
"https://te.wikipedia.org/wiki/ఆరాధన_(1962_సినిమా)" నుండి వెలికితీశారు