అంతర్జాలం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రంధా → గ్రంథా (3), బడినది. → బడింది., కూడ → కూడా (4), → (13), using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మాత్రమె → మాత్రమే, వ్యవస్త → వ్యవస్థ using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Internet map.jpg|right|thumb|ప్రాంతీయతని కలుపుతు అంతర్జాలంలోకి చేర్చుతున్న చిత్రం]]
ఇంటర్నెట్ అన్న మాట తెలుగులో [[అంతర్జాలం]]గా వాడుకలోకివచ్చింది . '''ఇంటర్నెట్''' ([[ఆంగ్లం]] Internet) అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న [[కంప్యూటర్|కంప్యూటర్లను]] కలిపే ఒక వ్యవస్థ. మరింత వివరంగా చెప్పాలంటే ఇంటర్నెట్ నెట్‌వర్క్ లను కలిపే నెట్‌వర్క్. ఈ వ్యవస్తలోవ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకొనేటందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తారు.
 
ఇంటర్నెట్ అంటే ఏమిటో అర్ధం అవటానికి ఒక చిన్న ఉపమానం చెప్పుకోవచ్చు. ఒక పేటలో ఉన్న ఇళ్ళని కలుపుతూ ఒక వీధి ఉంటుంది. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళటానికి ఈ వీధి అవసరం. ఊళ్ళో ఉన్న పేటలన్నిటిని కలుపటానికి అల్లిబిల్లిగా అల్లుకుని ఊరు నిండా పెద్ద రహదారులు (రోడ్లు) ఉంటాయి. ఒక ఊరు నుండి మరొక ఊరుకి వెళ్ళటానికి ప్రాంతీయ రహదారులు ఉంటాయి. ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళటానికి సముద్రంలోనూ, ఆకాశంలోనూ 'అంతర్జాతీయ రహదారులు' ఉంటాయి. ఒక మేపులో చూస్తే ఈ చిన్నవీధులు, రహదారులూ అన్ని ఒక జాలరివాడి వలలా కనిపిస్తాయి. ఇదే విధంగా ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు అన్నీ కూడా చిన్న చిన్న ప్రాంతీయ వలల లాగా, పెద్ద పెద్ద అంతర్జాతీయంగా అల్లుకుపోయిన వలల లాగా కనిపిస్తాయి కనుక వీటిని అంతర్జాలం అంటారు.
పంక్తి 99:
== ఇంటర్నెట్ వల్ల కలిగే నష్టాలు ==
* ప్రమాదకరమైన సైట్లకు వెళ్ళినట్లయితే, మీ కంప్యూటరుకు [[కంప్యూటర్ వైరస్|వైరస్]] సోకి చెడిపోయే ప్రమాదం ఉంది. '
* అంతర్జాలంలో ఇంకా సమర్ధమయిన monitoring systems లేవు. కనుక చిన్నపిల్లలు పెద్దలకు మాత్రమెమాత్రమే ఉద్దేశించిన సైట్లకు వెళ్ళినట్లయితే వారి మనసులమీద దుష్ప్రభావం పడే అవకాసం ఉంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అంతర్జాలం" నుండి వెలికితీశారు