ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
|key_people='''Rohit Nandan''', CMD|
}}
భారత దేశంలో అతి చౌకగా విమాన సేవలు అందించే విమానాయన సంస్థ [[ఎయిర్ ఇండియా]] ఎక్స్ ప్రెస్ సంస్థ. భారత్ లోని [[కేరళ ]]రాష్ట్రం కేంద్రంగా ఈ సర్వీసులు నడుస్తున్నాయి. మధ్య తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలో వారానికి 100 విమాన సర్వీసులను ఈ సంస్థ నడిపిస్తోంది. ఏయిర్ ఇండియా చార్టర్ట్ లిమిటెడ్ కుచెందిన సొంత విమాన సంస్థ ఇది. ఏయిర్ ఇండియా అందిస్తోన్న సేవలు విస్తరిస్తూనే ఉన్నాయి.
==టూకీగా==
[[File:Air India Express VT-AXZ right MRD.jpg|thumb|right]]
ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు ఎక్కువగా భారత్ లోని కేరళ రాష్ట్రం నుంచి నడుస్తున్నాయి. మధ్య తూర్పు, ఆగ్నేయాసియాలో వారానికి 100 విమాన సర్వీసులను నడిపిస్తోంది. ఏప్రిల్ 29, 2005 నాడు ఏయిర్ లైన్స్ సేవలు కేరళలోని [[తిరువనంత పురం]] నుంచి అబుదాబీకి[[అబుదాబీ]]కి ప్రారంభమయయ్యాయి. మొదట బోయింగ్ 737-86Q విమానాన్ని ఈ సంస్థ ఫిబ్రవరి 22, 2005 నాడు బొలోవియన్ విమానయాన సర్వీసుల నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. ప్రస్తుతం ఫిబ్రవరి 2014 లెక్కల ప్రకారం ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థకు సగటున 6.3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 20 విమానాలున్నాయి. డబ్బులు తగినంతగా సేవలు అందిస్తోన్న సంస్థగా ప్రపంచవ్యాప్తంగా ఏయిర్ఇండియా ఎక్స్ ప్రెస్ గుర్తింపు సాధించింది. ముఖ్యంగా విమాన సర్వీసులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు, మంచి భోజనం, ఇతర వసతులు, వినోద కార్యక్రమాలు ఉంటాయి. అంతర్జాతీయంగా విమాన సర్వీసులను నడిపిస్తోన్న ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ దేశంలోని ఏ ప్రదేశానికైనా గరిష్ఠంగా నాలుగు గంటల్లో చేరుకుంటుంది. ఈ విమానంలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ఎక్కడి
 
<br />