ఉధంపూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (7), కు → కు , స్తితి → స్థితి, ప్రస్థుతం → ప్రస్త using AWB
పంక్తి 1:
[[File:Kirimachi temple complex.JPG|thumb|Kiramchi Kirmichi temple complex]]
[[File:Udhampur District.svg|thumb|Location of Udhampur District within Jammu and Kashmir state]]
జమ్ము మరియు కాశ్మీర్ రాష్ట్రం లోని 22 జిల్లాలలో ఉధంపూర్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రగా ఉధంపూర్ పట్టణం ఉంది. కత్రా వద్ద ఉన్న వైష్ణవీ దేవి ఆలయం , పత్నితప్ మరియు సుధ్ మహాదేవ్ హిందూ పుణ్యక్షేత్రాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఉధంపూర్ జిల్లాలో అదనంగా గోల్ మార్కెట్, దేవికా ఘాట్, జాఖని పార్క్, రామ్నగర్ చోక్ (పాండవ్ మందిర్ మరియు కచలు) సలియన్ తలాబ్ మరియు మైన్ బజార్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. జిల్లాలో వాడుకలో ఉన్న భాషలలో ప్రధానమైనవి డోంగి, హింది, ఉర్దు మరియు గిజ్రి.
 
== వాతావరణం ==
పంక్తి 7:
 
==నిర్వహణ==
ఉధంపూర్ జిల్లాలో 7 తెహసిల్స్ చెనాని, రాంనగర్, ఉధంపూర్, మజల్త మరియు 7 బ్లాకులు (డుడు బసంత్గర్, గోర్ది, చెనాని, మజల్త, పంచారి, రాంనగర్ మరియు ఉధంపూర్) ఉన్నాయి.
<ref>[http://jkrd.nic.in/listAllDistricts.pdf Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts] dated 2008-03-13, accessed 2008-08-30</ref> ఒక్కో బ్లాకులో పలు పంచాయితీలు ఉన్నాయి.
 
పంక్తి 16:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య
| 555,357,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
పంక్తి 26:
}}</ref>
|-
| అమెరికాలోని
| వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=2011-09-30| quote =
Wyoming
పంక్తి 32:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో
| 538 వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 47:
|
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం
| 69.9%.<ref name=districtcensus/>
|-
| పురుషుల అక్షరాశ్యతఅక్షరాస్యత
| 66.43%
|-
| స్త్రీల అక్షరాశ్యతఅక్షరాస్యత
| 39.89%
|-
పంక్తి 85:
ఉన్నాయి. ఉధంపూర్ " దేవికా నగరి " అని పిలువబడుతుంది.
=== నివాసగృహాలు ===
[[1828]] లో ఈ ప్రాంతానికి విచ్చేసిన బ్రిటిష్ రచయిత ఫ్రెడ్రిక్ డ్ర్యూ " ఈ ప్రాంతంలో చైతన్యవంతమైన జివనవిధానం ఉందని. ప్రజలు ఉత్సవసమయాలలోదేవికా నదిలో స్నానంచేసి పక్కనేఉన్న అంగళ్ళలో కొనుగోలు చేస్తుంటారు. ఇసుకరాళ్ళతో చేసిన సుందర నివాసగృహాలు నివసిస్తున్నారు. వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రజలు గుమిగూడి ముచ్చట్లాడుతూ ఉత్సాహభరితంగా జీవిస్తున్నారని " వర్ణించాడు. ప్రస్తుతం పరిస్తితిలోపరిస్థితిలో మార్పు లేనప్పటికీ నివాసగృహాలు మానవుల నిర్లక్ష్యం కారణంగా నిర్లక్ష్యానికి గురైఉన్నప్పటికీ వాటి సౌందర్యం ఇంకా అలాగే ఉంది. ప్రస్తుతం పర్యాటకులు అధికం ఔతున్న కారణంగా పాత భవనాల స్థానంలో సరికొత్త భవనాలు తెలెత్తుతున్నాయి. ప్రస్తుతం భూకబ్జా దారులు 200 సంవత్సరాల కాలంనాటి భవనాలను పడగొట్టి ప్రద్తుతం కొత్త భవనాల నిర్మాణం ఊపందుకుంటున్నాయి.
=== పురమండల్ ===
[[1836]] ఏప్రెల్‌లో మహారాజా రంజిత్ సింఘ్ పురమండల్‌కు యాత్రార్ధమై వచ్చి యాత్రికులకు సౌకర్యవంతమైన సత్రాలు నిర్మించడం కొరకు తగినంత బంగారం దానంగా ఇచ్చాడు. తరువాత అసలైన హిందూ సంప్రదాయం ప్రతిబింబిస్తున్న ధర్మసత్రాలు నిర్మించబడ్డాయి. ఆయన వెంట వచ్చిన గులాబ్ సింఘ్ తరువాత రాజై జమ్ము మరియు కాశ్మీర్ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన " ఓం పతి శివుడు " కొరకు ఆలయనిర్మాణం కొరకు పుష్కలంగా ఖర్చుచేసాడు. పురమండల్‌ ప్రధాన భవనాన్ని కాశ్మీర్ రాజు వాణిదత్ నిర్మించాడని ప్రబల పురాణ కథనం వివరిస్తుంది. క్రీ.శ 853 కల్తాంస్ రాజు " రాజతరంగ్నీ" ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఈ ప్రాంతానికి చెందిన చరిత్ర 12వ శతాబ్దం నుండి లభిస్తుంది. ఆయన ఈ ఆలయసముదాయాన్ని వసంతోత్సవాల సమయంలో ఆయనకున్న శివభక్తికి నిదర్శనంగా దీనిని నిర్మించాడు. వాణిదత్త కుమార్తె శిరోసంబంధిత వ్యాధితో బాధపడుతున్న సమయంలో కొందరు సన్యాదులు ఆయనకు ఇలాంటి శివాలయాన్ని నిర్మించమని సలహా ఇచ్చారు. అలాగే కుమార్తె వ్యాధి నిర్మూలమైన తరువాత మొక్కుతీర్చుకోవడానికి రాజావాణిదత్తు ఈ ఆలయనిర్మాణం చేసాడు.
=== నీల్మఠ్ పురాణ్ ===
7వ శతాబ్దంలో నీలముని నీల్మఠ్ పురాణంలో దేవికా నది గురించిన ప్రాస్తావిస్తూ పార్వతీదేవి ప్రత్యక్షం అయిందని వర్ణించాడు. దేవికా నది శివరాత్రి రోజు ఆవిర్భవించింది. పార్వతీ దేవి మద్రదేశ ప్రజల క్షేమం కొరకు స్వయంగా వెలసింది. [[పరమశివుడు]] కూడా [[పార్వతీ]] దేవి సమీపంలో లింగరూపంలో ఆవిర్భవించాడు. దేవికానదీ తీరంలో దాదాపు 8 ప్రదేశాలలో పరమశివుడు లింగరూపంలో ఆవిర్భవించాడు. దేవికా నదిలో స్నానం చేసినవారికి జపతపాలు అవసరం లేదని, ఇక్కడ శ్రాధకర్మలు ఆచరిస్తే పితరులకు మోక్షం సులువుగా లభిస్తుందని దేవీపురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.
పంక్తి 99:
 
==సైన్యం==
ఉధంపూర్ జిల్లా " ది నార్తెన్ కమాండ్ హెడ్క్వార్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ " లో ఉంది. 39వ ఇంఫాంటరీ డివిషన్, 2వ,3వ మరియు 16వ ఇండిపెండెంట్ బ్రిగేడరీ కాక మిగిలిన అన్ని యూనిట్లు [[కాశ్మీర్]] లో ఉన్నాయి. స్వతంత్రానికి ముందు నార్తెన్ కమాండ్ హెడ్క్వార్టర్లు రావల్పిండిలో ఉండేవి. ఇవి నైరుతీ భారతదేశ స్వతంత్రానికి బాధ్యత తీసుకున్నాయి. తరువాత కమాండ్ ప్రధానకార్యాలయం [[పాకిస్థాన్]] కు ఇవ్వబడింది. భారతదేశంలో " వెస్టర్న్ కమాండ్ " పేరిట మరొక కమాండ్ రూపొందించి చేసి దాని ప్రధానకార్యాలయం [[సిమ్లా]]లో ఏర్పాటు చేయబడింది. ఇది ఉత్తరభాతదేశంలోని [[పాకిస్థాన్]] మరియు [[టిబెట్]] రక్షణబాధ్యత వహిస్తుంది.
 
[[1948]] లో " మొదటి కాశ్మీర్ యుద్ధం " లో ఉత్తరభారతదేశంలో ప్రత్యేక ప్రధానకార్యాలయం అవసరమని భావించబడింది. [[1962]] సినో- ఇండియన్ - యుద్ధం, [[1965]] ఇండో-పాకిస్థాన్ యుద్ధం మరియు [[1971]] ఇండో-పాకిస్థాన్ యుద్ధం తిరిగి ఉత్తరభారతదేశ రక్షణ పట్ల శ్రద్ధ అవసరమని భావించబడింది. [[1971]] నుండి డూప్లికేట్ సిబ్బందితో డూప్లికేట్ ప్రధానకార్యాలయం [[సిమ్లా]] లో ఏర్పాటు చెయ్యబడింది. [[1971]] " నార్తెన్ కమాండ్ " ప్రధానకార్యాలయం జమ్ము, కాశ్మీర్ మరియు లఢక్ సరిహద్దు బాధ్యతల కొరకు ఉధంపూర్‌లో ఏర్పాటు చేయబడింది.
 
[[1972]] జూన్‌లో ఈ ప్రాంతపు రక్షణకు 2 కార్ప్స్ తో నార్తెన్ కమాండ్ ఏర్పాటు చేయబడింది. అది ప్రస్థుతంప్రస్తుతం 3 కార్ప్స్‌గా అభివృద్ధి చేయబడింది. నార్తెన్ కమాండ్ ప్రస్థుతంప్రస్తుతం దేశం లోని సున్నిత భూభాగం " [[జమ్ము మరియు కాశ్మీర్]] " మరియు [[పంజాబ్]] మరియు [[హిమాచల్ ప్రదేశ్]] లలోని కొంతభాగం రక్షణ భారాన్ని వహిస్తుంది.
ఈ ట్రూపులు ప్రస్థుతంప్రస్తుతం ప్రపంచపు అత్యంత ఎత్తైన భాభాగం సిసిలియన్ గ్లాసియర్‌ను రక్షిస్తుంది. సిసిలియన్ గ్లాసియర్ వద్ద భాభాగం ఎత్తు 1500-2300
మీ ఉంటుంది. ఈ కమాండ్ [[1990]] లో ప్రారంభమైన అంతర్యుద్ధంలో కూడా ప్రధానపాత్ర వహిస్తుంది. ఈ యుద్ధంలో 18,000 ఉగ్రవాదులు మరణించారు. 80 టన్నుల మందుగుండు మరియు 40,000 ఆయుధాలు పట్టుబడ్డాయి. ఈ కమాండ్ సరిహద్దులలో కంచె ఏర్పాటు చేసి దేశంలోకి ప్రవేశించే వారిని వెలుపలికి వెళ్ళేవారిని పరిశీలిస్తూ ఉంటుంది.
 
=== 14వ కార్ప్స్ ===
"https://te.wikipedia.org/wiki/ఉధంపూర్_జిల్లా" నుండి వెలికితీశారు