కజకస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ని → ని , యూరప్ → ఐరోపా (10), వైవిద్య → వైవిధ్య (2), స్ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్‌ → సెప్టెంబరు, అక్టోబర్‌ → అక్టోబరు, నవంబర using AWB
పంక్తి 176:
ఇక్కడ నుండి సోవియట్ స్పేస్ షటిల్ మరియు ప్రఖ్యాత స్పేస్ స్టేషన్ మిర్ అంతరిక్షంలో ప్రవేశపెట్టబడ్డాయి.
===కజకస్తాన్ మరియు యునైటెడ్ నేషంస్ ===
2014 అక్టోబర్ 24న కజకస్తాన్ " మినిస్టరీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ " కజకస్తాన్ మరియు ఐఖ్యరాజ్యసమితి 2015 అండ్ బియాండ్ " రౌడ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేసింది. రెండు దశాబ్ధాల ఐఖ్యరాజ్యసమితి- కజకస్తాన్ సహకార విధానం గౌరవిస్తూ ఈ సమావేశం ఏర్పాటుచేయబడింది.<ref name=AT5>{{cite web|title=Kazakhstan, UN Continue Building on Two-Decades of Cooperation|url=http://www.astanatimes.com/2014/10/kazakhstan-un-continue-building-two-decades-cooperation/|website=astanatimes.com}}</ref> 2017-2018 యు.ఎన్.సెక్యూరిటీ కౌంసిల్‌లో " నాన్- పర్మనెంటు మెంబర్ సీట్ " కొరకు కజకస్తాన్ ప్రభుత్వం బిడ్డింగ్ చేసిందని డెప్యూటీ ఫారిన్ మినిస్టర్ యర్ఝన్ అషిక్బయేవ్ గమనించాడు. ఈ ఎన్నిక 2016 నవంబర్‌ననవంబరున న్యూయార్క్‌లో జరుగనున్న జనరల్ అసెంబ్లీలో నిర్వహించబడనున్నది.<ref name="AT5"/>
హైతీ, పశ్చిమ షహారా, కోట్ డీ ఐవరీ లలో శాంతిస్థాపన కొరకు ఐఖ్యరాజ్యసమితి ప్రయత్నాలకు కజకస్తాన్ సహకారం అందిస్తూ ఉంది.<ref name=TN1>{{cite news|title=Kazakh peacekeepers in Western Sahara|url=http://en.tengrinews.kz/military/Kazakh-peacekeepers-in-Western-Sahara-257039/|publisher=Tengrinews}}</ref>
2014 మార్చ్ ఐఖ్యరాజ్యసమితి శాంతిస్థాపన మిషన్‌లో భాగస్వామ్యం వహించడానికి డిఫెంస్ మినిస్టరీ 20 కజకస్తానీ సైనికులను ఎంచుకున్నది. ఎన్నిక చేసిన సైనికాధికారులు యు.ఎన్. శిక్షణ అలాగే ధారాళంగ ఆంగ్లం మాట్లాడే శిక్షణ ఇవ్వబడుతుంది. వీరికి పలువిధమైన సైనిక వాహనాలను నడిపే సామర్ధ్యం కలిగి ఉంటారు.
పంక్తి 182:
 
===ఉక్రెయిన్ సంఘర్షణ===
2014 లో ఉక్రెయిన్‌లో రష్యా మద్దతుతో జరిగిన తిరుగుబాటు సమయంలో కజకస్తాన్ ఉక్రెయిన్‌కు మానవీయ సహకారం అందించింది. 2014 అక్టోబర్‌నఅక్టోబరున కజకస్తాన్ 30,000అమెరికన్ డాలర్లను రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీకి ఉక్రెయిన్ మానవీయ ప్రయత్నానికి సహకారం అందించింది. 2015 జనవరి ఉక్రెయిన్ మానవీయ సంక్షోభం సరిచేయడానికి కజకస్తాన్ ఉక్రెయిన్ ఆగ్నేయంలోని ప్రాంతాలకు 40,000 అమెరికన్ డాలర్లు సహాయంగా అందించింది.<ref name=gpostukraine1>{{cite news|title=Kazakhstan delivers humanitarian aid to Ukraine|url=http://www.globalpost.com/dispatch/news/agencia-efe/150111/kazakhstan-delivers-humanitarian-aid-ukraine|work=Global Post}}</ref>
అధ్యక్షుడు నజర్బయేవ్ ఉక్రెయిన్ యుద్ధం గురించి " యుద్ధం తూర్పు ఉక్రెయిన్‌లో విధ్వంశం సృష్టించింది. అక్కడ యుద్ధం నిలిపి ఉక్రెయిన్ స్వతంత్రం రక్షణ మరియు ఉక్రెయిన్ భూభాగం సమైక్యపరచడానికి కృషిచేయవలసిన అవసరం ఉంది." <ref name=ukrainenaz>{{cite news|title=Nazarbayev Offers to Mediate in Ukraine, Stresses Kazakhstan’s Economic Resilience|url=http://www.astanatimes.com/2014/12/nazarbayev-offers-mediate-ukraine-stresses-kazakhstans-economic-resilience/|work=The Astana Times}}</ref> ఉక్రెయిన్ సంక్షోభం ఎలా మొదలైనప్పటికీ కజకస్తాన్ యురేపియన్ యూనియన్ సంబంధాలు సాధారణంగానే ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.
<ref name=CarnegieUkraniepiece>{{cite web|title=Nazarbayev as Mediator|url=http://carnegie.ru/eurasiaoutlook/?fa=57771|publisher=Carnegie Endowment for International Peace Moscow Center}}</ref> నజర్బయేవ్ మద్యవర్తిత్వానికి రష్యా మరియు ఉక్రెయిన్‌లు అనుకూలంగానే స్పందించాయి.<ref name="CarnegieUkraniepiece"/>
పంక్తి 194:
{{convert|718|m3|0|abbr=out}} నీటిని పరిశుభ్రం చేయడానికి సహకరించాయి.<ref>{{cite web |title=Steppe Eagle military exercises cover broad spectrum of scenarios |url=http://www.universalnewswires.com/centralasia/viewstory.aspx?id=1487 |publisher=Central Asia Newswire}}</ref> కజకస్తాన్ " నేషనల్ సెక్యూరిటీ కమిటీ 1992 జూన్ 13 న స్థాపించబడింది. ఇందులో సోవియట్ ఇంటర్నల్ సెక్యూరిటీ, మిలటరీ కౌంటర్ ఇంటెలిజెంస్, బార్డర్ గార్డ్, పలు కమాండో యూనిట్లు మరియు ఫారిన్ ఇంటెలిజెంస్ బ్యూరో అంతర్భాగంగా ఉన్నాయి.
 
2002 నుండి కజకస్తాన్ ప్రభుత్వం " స్టెప్పె ఈగిల్ " స్థాపించింది. స్టెప్పె ఈగిల్ సంకీర్ణాలు నిర్మించడానికి మరియు దేశాలు సమైక్యంగా పనిచేయడం మీద దృష్టిని కేంద్రీకరించి కృషిచేస్తుంది. స్టెప్పె ఈగిల్ పనిచేసే సమయంలో కజ్బత్ బెటాలియన్ మల్టీనేషన్ ఫోర్స్‌తో కలిసి పనిచేస్తుంది.<ref name=steppe1>{{cite news|title=Steppe Eagle – 2015 Multinational Peacekeeping Exercises to be Held in April and June|url=http://www.astanatimes.com/2015/02/steppe-eagle-2015-multinational-peacekeeping-exercises-held-april-june/|work=The Astana Times}}</ref> 2013 డిసెంబర్‌లోడిసెంబరులో కజకస్తాన్ ఐఖ్యరాజ్యసమితి శాంతిదళానికి మద్దతుగా సైనిక బృందాలను హైతి, పశ్చిమ షహారా, ఐవరీ కోస్ట్ మరియు లిబేరియాలకు పంపింది.<ref name=un1>{{cite news |title=Kazakhstan to Join U.N. Peacekeeping for First Time |url=http://www.nytimes.com/reuters/2013/12/20/world/20reuters-kazakhstan-un.html?partner=rss&emc=rss&_r=0 |work=The New York Times}}</ref>
==రాజకీయాలు==
[[File:Kazakh Parliament Astana.jpg|thumb|[[Parliament of Kazakhstan]] ]]
పంక్తి 210:
===ఎన్నికలు===
[[File:Kazakhstan 2030 billboard.jpg|thumb|"Kazakhstan 2030", billboard promoting the president's economic plan. 2008 photo in Almaty.]]
2004 సెప్టెంబర్‌లోసెప్టెంబరులో దిగువసభ మజిల్లిస్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎన్నికలలో అధ్యక్షుడు నజర్బయేవ్ నాయకత్వం వహించిన నూర్- ఓటన్ పార్టీ ఆధిక్యత వహించింది. అధ్యక్షుని కుమార్తె స్థాపించిన అగారియన్ - ఇండస్ట్రియల్ బ్లాక్, అసర్ పార్టీ మిగిలిన స్థానాలను గెలిచాయి. అధికారికంగా నమోదుచేయబడిన ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలలో పోటీచేసి ఒకే స్థానంలో మాత్రం విజయం సాధించింది. ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ మరియు కోపరేషన్ ఇన్ ఐరోపా ఎన్నికలు అంతర్జాతీయ ప్రమాణాలను చేరలేకపోయిందని అభిప్రాయం వెలిబుచ్చాయి.
1999 లో కజకస్తాన్ " కౌంసిల్ ఆఫ్ యూరప్ పార్లమెంటరీ అసెంబ్లీ " పర్యవేక్షణ అంతస్తు కొరకు అభ్యర్ధించింది. అయినప్పటికీ అసెంబ్లీ కజకస్థాన్ అభ్యర్ధనను అంగీకరించలేదు. కజకస్థాన్ డెమాక్రసీ మరియు మానవ హక్కుల సంరక్షణ అభివృద్ధి చేసేవరకు అంతస్తు ఇవ్వడానికి వీలుకాదు అని కారణం చూపుతూ అభ్యర్ధన త్రోసివేయబడింది. 2005 డిసెంబర్ 4న నూర్ సుల్తాన్ నజర్బయేవ్ తిరిగి ఎన్నిక చేయబడ్డాడు. ఎలెక్టోరల్ కమీషన్ నజర్బయేవ్ 90% ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. " ది ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ మరియు కోపరేషన్ ఇన్ యూరప్ " ఎన్నికలు అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకోలేదని అయినప్పటికీ ఎన్నికల నిర్వహణలో కొంత అభివృద్ధి జరిగిందని భావించారు.<ref>{{cite news |url=http://www.bloomberg.com/apps/news?pid=10000087&sid=a2ml5vt5j2_M&refer=top_world_news |title=Kazakhstan's Nazarbayev Wins Re-election With 91% of Vote |publisher=Bloomberg.com |date=5 December 2005 |accessdate=1 June 2010}}</ref> 2007 ఆగస్ట్ 17న దిగువ సభకు నిర్వహించిన ఎన్నికలలో నూర్- ఒతాన్ సంకీర్ణ పార్టీ విజయం సాధించింది. అసర్ పార్టీ మరియు అగారియన్ పార్టీలతో కూడిన సంకీర్ణ పార్టీ 88% స్థానాలను గెలిచాయి. ప్రతిపక్షపార్టీలలో ఏదీ 7% స్థానాల స్థాయికి చేరలేదు. ఎన్నికలలో అక్రమాలు <ref>{{cite news |url=http://news.bbc.co.uk/1/hi/world/asia-pacific/6952452.stm |title=World&#124;Asia-Pacific&#124;Kazakh poll fairness questioned |publisher=BBC News |date=19 August 2007 |accessdate=1 June 2010}}</ref><ref>{{cite news |url=http://news.bbc.co.uk/1/hi/world/asia-pacific/6949764.stm |title=World&#124;Asia-Pacific&#124;Q&A: Kazakhstan parliamentary election Kazakh poll fairness questioned |publisher=BBC News |date=17 August 2007 |accessdate=1 June 2010}}</ref> మరియు దౌర్జన్యం జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.<ref>{{cite news| url=http://www.dailymail.co.uk/news/article-1373307/Election-monitors-slam-Kazakh-vote-returned-president-power-95-ballot-sham.html#ixzz2QpqJadyF | location=London | work=Daily Mail | title=Election monitors slam Kazakh vote which returned president to power with 95% of ballot as 'sham' | date=4 April 2011}}</ref> 2011లో నిర్వహించిన అధ్యక్షుడు నజర్బయేవ్ 95.54% ఓట్లు సాధించాడు. వీటిలో 89.9% నమోదుచేసుకున్న ఓటర్లు భాగస్వామ్యం వహించినవి.<ref>{{cite news|url=http://www.huffingtonpost.com/daniel-witt/kazakhstans-presidential-_b_847612.html |title=Daniel Witt: Kazakhstan's Presidential Election Shows Progress |publisher=Huffingtonpost.com |date=4 November 2011 |accessdate=4 August 2012}}</ref><ref>Nazarbayev, Nursultan (28 March 2011). [http://www.washingtonpost.com/opinions/kazakhstans-steady-progress-toward-democracy/2011/03/28/AF1XPKCC_story.html Kazakhstan’s steady progress toward democracy]. Washington Post</ref> 2015 ఏప్రెల్ 26 5వ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించబడ్డాయి.<ref name=foxnews2>{{cite news|title=Nearly 10 mn voters to head to polls to elect Kazakh president|url=http://latino.foxnews.com/latino/politics/2015/04/25/nearly-10-mn-voters-to-head-to-polls-to-elect-kazakh-president/|website=http://latino.foxnews.com/ | date=25 April 2015}}</ref> నూర్ సుల్తాన్ నజర్బయేవ్ తిరిగి 97.7% ఓట్లతో విజయం సాధించాడు.
<ref name=rt1>{{cite web|title=Kazakhstan strongman leader re-elected with 97.7% amid record voter turnout|url=http://rt.com/news/253157-kazakhstan-president-election-turnout/|website=http://rt.com/}}</ref>
పంక్తి 446:
==మానవహక్కులు మరియు మాధ్యమం==
కజకస్తాన్ మానవహక్కుల సమేక్షణ బలహీనంగా ఉందని స్వతంత్ర పర్యవేక్షకులు అభిప్రాయపడుతున్నారు. హ్యూమన్ రైట్స్ వాచ్ " కజకస్తాన్ సమావేశ స్వతంత్రం, వాక్కు స్వతంత్రం మరియు మత స్వతంత్రాలను తీవ్రంగా నిర్భంధిస్తుందని అభిప్రాయపడుతుంది.<ref name="World Report 2015: Kazakhstan"/> 2014లో అధికారులు వార్తాపత్రికలను మూసివేయడం, ఖైదుచేయడం, జరిమానా విధించడం చేసారు. అభిప్రాయాలు చెప్పడానికి అడ్డుకట్టవేయడం, మతకార్యక్రమాలను అడ్డుకోవడం నిర్భంధాలలో భాగంగా ఉన్నాయి. ప్రభుత్వ విమర్శకులు, ప్రతిపక్ష నాయకుడు వ్లాదిమిర్ కొజ్లోవ్ నిర్భంధంలో ఉంచబడ్డారు. బహిరంగంగా హింసాత్మక చర్యలు చోటు చేసుకున్నాయి.
2014 జూన్ 3న ఒ.ఎస్.సి.ఇ. సెక్రటరీ జనరల్ " లాంబర్టో జన్నియర్" కజక్ డిప్లొమేట్‌గా నియమించబడ్డాడు, మదినా జర్బుస్సినోవాను ఒ.ఎస్.సి.ఇ. స్పెషల్ రిప్రెజెంటేటివ్‌గా నియమించబడ్డాడు.<ref name=Madina>{{cite news|title=Kazakhstan diplomat appointed OSCE Special Representative|url=http://m.tengrinews.kz/en/politics_sub/Kazakhstan-diplomat-appointed-OSCE-Special-Representative-254019/|publisher=Tengrinews}}</ref> 2012 నవంబర్‌ననవంబరున ఐఖ్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి చెందిన 183 సభ్యులు హ్యూమన్ రైట్స్ కౌంసిల్‌ తరఫున సేవలందించడానికి కజకస్తాన్‌ను ఎన్నుకున్నారు.
<ref name=UNHRC1>{{cite web |title=General Assembly Elects 18 Member States to Serve Three-Year Terms on Human Rights Council |url=http://www.un.org/News/Press/docs/2012/ga11310.doc.htm |publisher=The United Nations}}</ref> 2009లో కజకస్తాన్ " నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్షన్ ప్లాన్ "ను ప్రచురించింది.<ref name=KZHRAP>{{cite web |title=National Kazakhstan Human Rights Action Plan |url=http://mfa.gov.kz/en/#!/information_about_kazakhstan/national_human_rights_action_plan_of_the_republic_of_kazakhstan_2009-2012/ |publisher=Ministry of Foreign Affairs}}</ref>" యు.ఎస్.డిపార్ట్మెంటు ఆఫ్ స్టేట్ బ్యూరో ఫర్ డెమొక్రసీ " , హ్యూమన్ రైట్స్ అండ్ లేబర్, ది అమెరికన్ బార్ అసోసియేషన్ రూల్ ఆఫ్ లా ఇంషియేటివ్ మద్దతుతో కజకస్తాన్‌లో స్వేచ్ఛగా అభిప్రాయం వెలిబుచ్చడానికి మరియు పత్రికా స్వతంత్ర సంరక్షణ కొరకు ఆల్మటీలో మీడియా సపోర్ట్ సెంటర్ ప్రారంభించారు.
<ref name=aba>{{cite web |title=Access to Justice and Human Rights |url=http://www.americanbar.org/advocacy/rule_of_law/where_we_work/europe_eurasia/kazakhstan/programs_past.html |publisher=American Bar Association}}</ref><ref name=HROmb>{{cite web |title=History of Kazakhstan Human Rights Ombudsman |url=http://www.ombudsman.kz/en/about/history.php |publisher=Commissioner for Human Rights in Kazakhstan}}</ref> వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్‌లో 180 ప్రపంచ దేశాలలో కజకస్తాన్ 161వ స్థానంలో ఉంది.<ref>{{cite web|title=World Press Freedom Index 2014|url=http://rsf.org/index2014/en-index2014.php|website=Reporters Without Borders|accessdate=31 August 2014}}</ref><ref name="nytimes.com">{{cite news|author=Wines, Michael|url=http://www.nytimes.com/2002/07/13/world/the-saturday-profile-bruised-but-still-jabbing-kazakh-heavyweights.html?pagewanted=all&src=pm |title=Wines 2012 |work=The New York Times|date=13 July 2002}}</ref>
పంక్తి 492:
=== వెయిట్ లిఫ్టింగ్ ===
ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ : 2012 లండన్ ఒలింపిక్స్‌లో జుల్ఫియా చింషన్లొ బంగారు పతకం సాధించాడు. {{citation needed|date=February 2015}}
2014 డిసెంబర్‌లోడిసెంబరులో కజకస్తాన్ సూకర్ ఫెడరేషన్ అదిల్బెక్ ఝెక్సిబెకొవ్ " కజకస్తాన్ 2026 వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బిడ్డింగ్‌లో పాల్గొన్నది.
<ref name=soccer>{{cite web|title=Kazakhstan plans bidding to host 2026 FIFA World Cup|url=http://www.presstv.ir/detail/2014/12/13/390090/kazakhstan-to-bid-for-2026-world-cup/|publisher=Press TV|date=13 December 2014}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/కజకస్తాన్" నుండి వెలికితీశారు