అతిథి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పేజీని '28న ఈ ఆడియో విడుదల అయింది .ఈ చిత్రములొ ఆరు పాటలు ఉన...' తో మారుస్తున్నాం
పంక్తి 1:
28న ఈ ఆడియో విడుదల అయింది .ఈ చిత్రములొ ఆరు పాటలు ఉన్నాయి. అవి శ్రోతలకు ఆనందం కలిగిస్తున్నాయి.
 
 
చిత్ర కధ:
 
ఒక పిల్లవాడు మొదట పెట్రోల్ బంకు లో పని చేస్తుంటాడు. ఒకతను పెట్రోల్ తక్కువ పోసి వేరే వారిని మోసం చెస్తుంటే ఈ పిల్లవాడు తప్పు కదా అన్న అంటాడు. ఓనర్ అతనిని కొట్టి పని లో నుంచి తీసివేస్తాడు.
ఆ పిల్లవాడు తరువాత టీ కొట్టు లో పని చేస్తుంటే మళ్ళీ నిజం చెప్పినందుకు కొట్టి పని లో నుంచి తీసేస్తారు.
ఆ పిల్లవాడు ఎందుకు నిజం చెప్తే అందరూ నన్ను కొడుతున్నారు అని బాధపడతాడు.
బెలూన్లు అమ్ముకుంటుండగా ఒక పాప ను చూసి బెలూను ఇస్తాడు, ఆమె తన దగ్గర డబ్బులు లేవు అని చెప్తే వాడు ఇంకొక సారి కనపడినపుడు ఇవ్వు అని అంటాడు.
తరువాత ఆ పిల్లవాడు వాన లో తడుస్తుంటే ఆ పాప(అమృత) చూసి అతనికి గొడుగు ఇస్తుంది.
అంతలో అమృత, ఆమె తల్లిదండ్రులు కారులో వెల్తుంటారు, ఎదురుగా రోడ్డు సరిగా లేదని చూసుకోరు. ఈ పిల్లవాడు అది చూసి కారుకి అడ్డంగా వెళ్ళి వారిని కాపడగా అతనికి చిన్న గాయం తగులుతుంది. వాడిని వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి అనాధ అని తెలిసి తమతో పెంచుకుంటారు. ఆ పిల్లవాడికి అతిధి అని పేరు పెడతారు.
అతిధిని హాస్టలు లో చేర్పించడానికి కారులో తీసుకువెళ్తుండగా ఎవరో రోడ్డు కు అడ్డంగా పడినట్లు చూసి కారు ఆపి దిగి చూస్తారు. పడినవాడు లేచి గన్ చూపించి డబ్బులు ఇమ్మని బెదిరిస్తాడు. వాళ్ళు డబ్బులు ఇచ్చినా, తక్కువ ఇచ్చారని గన్ తో కాల్చి చంపేస్తాడు. షాక్ తిన్న అతిధి ఆ గన్ ని తీసుకుని వాడిని చంపడానికి ట్రై చేస్తాడు. ఆ గొడవలో వాడు తన ఫోటో వున్న పర్సును పారేసుకుంటాడు. స్థానికులు అతిధి చేతిలో గన్ ను చూసి, అతిధి నే చంపాడని పోలిసులు అరెస్ట్ చేస్తారు.
అతిధి కి పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది.
"https://te.wikipedia.org/wiki/అతిథి" నుండి వెలికితీశారు