ఎం.కరుణానిధి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
మే 13, 2006 న జరిగిన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి నేతృత్వంలోని సంకీర్ణ పక్షాలు గెలిచి అధికారం చేజిక్కించుకున్నాయి. ప్రస్తుతం ఆయన చెన్నైలోని చేపాక్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
==సాహిత్యం==
తమిళ సాహిత్యంలో కరుణానిథి తనదైన ముద్రను వేసుకున్నాడు. [[పద్యాలు]], [[నాటికలు]], లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, [[సినిమాలు]], సంభాషణలు, [[పాటలు]] మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. 1942లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎం.కరుణానిధి" నుండి వెలికితీశారు