మంగోలియా: కూర్పుల మధ్య తేడాలు

DeerstoneMGL.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:NahidSultan. కారణం: (Copyright violation, see c:Commons:Licensing).
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 136:
==== జపాన్ దండయాత్ర ====
[[1931]] లో జపానీయులు మంచురియా మీద దండయాత్ర చేసిన తరువాత జపానీయుల సామ్రాజ్యవాదం మంగోలియాను అప్రమత్తం చేసింది.1939లో జరిగిన సోవియట్ - జపాన్ యుద్ధంలో
జపానీయుల సామ్రాజ్య విస్తరణ నుండి సోవియట్ యూనియన్ మంగోలియాను విజయవంతంగా రక్షించింది.[[1939]]లో ఖాల్ఖిన్ గోల్ యుద్ధంలో మంగోలియా జపాన్‌తో యుద్ధం చేసింది. తరువాత 1945 ఆగస్ట్‌లో దక్షిణ మంగోలియాను జపాన్ మరియు చైనా నుండి రక్షించడానికి జరిగిన సోవియట్ - జపాన్ యుద్ధంలో మంగోలియా కూడా పస్ల్గొన్నదిపాల్గోన్నది. పసిఫిక్ యుద్ధంలో సోవియట్ యూనియన్ పాత్ర గురించి చర్చించడానికి 1945 ఫిబ్రవరి యల్టా సమావేశం నిర్వహించబడింది. సమావేశంలో పాల్గొనడానికి రష్యా మంగోలియా స్వాతంత్ర్యం రక్షించబడాలని షరతు విధించింది. 1945 అక్టోబర్‌లో మగోలియన్ స్వతంత్ర రిఫరెండం సభ్యుల 100% ఆమోదంతో నెరవేరింది.<ref>Nohlen, D, Grotz, F & Hartmann, C (2001) ''Elections in Asia: A data handbook, Volume II'', p491 ISBN 0-19-924959-8</ref> పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపన తరువాత [[1949]] అక్టోబర్ 6న చైనా మరియు మంగోలియాలు పరస్పరం ఒకరిని ఒకరు గుర్తించుకున్నాయి. 1952 జనవరి 26న యుజాగిన్ త్సెడెంబాల్ మంగోలియా పాలనాధికారం స్వీకరించాడు. త్సెడెంబాల్ మాస్కోకు వెళ్ళిన తరుణంలో ఆయన అనారోగ్యం కారణంగా చూపి పార్లమెంటు ఆయనను పదవి నుండి తొలగించి జంబిన్ బత్మోంక్‌ పదవి బాధ్యతలు అప్పగించింది.
 
==== రష్యా పతనం ====
"https://te.wikipedia.org/wiki/మంగోలియా" నుండి వెలికితీశారు