అంబెల్లిఫెరె: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా (2), గ్రంధ → గ్రంథ, బాగ → భాగ using AWB
పంక్తి 41:
* ఏకవార్షిక లేదా ద్వివార్షిక గుల్మాలు.
* కాండము బోలుగా ఉంటుంది.
* మొక్క బాగాలలోభాగాలలో షైజోజనస్ తైల గ్రంధులుగ్రంథులు ఉంటాయి.
* ఏకాంతర, సంయుక్త పత్రాలు, పుచ్ఛ రహితము.
* తొడుగు వంటి పత్రపీఠము.
పంక్తి 52:
 
== ఆర్ధిక ప్రాముఖ్యత ==
* కారట్ వేరు దుంపలను [[కూరగాయలు]] గా వాడతారు.
* ధనియాలు, వాము, జీలకర్ర విత్తనాలను [[సుగంధ ద్రవ్యాలు]]గా వాడతారు.
* కోరియాండ్రమ్ మొక్కలను [[కొత్తిమిర]] గా వాడతారు.
* ఫెరులా ఎసఫీటిడ కాండం, వేరు నుండి లభించే రెసిన్ ను [[ఇంగువ]]గా వాడతారు. దీనిని వంటలలోను, [[అజీర్తి]]కి, [[దగ్గు]]కు మందుగా వాడతారు.
* బ్రాహ్మి పత్రాలు జ్ఞాపకశక్తిని వృద్ధిపరచడానికి, చలువచేయడానికి ఉపయోగపడతాయి.
"https://te.wikipedia.org/wiki/అంబెల్లిఫెరె" నుండి వెలికితీశారు