యాతగిరి శ్రీరామ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

Created page with '≠రాజమండ్రిని రాజమహేంద్రి గా సంభావించే శ్రీ యాతగిరి శ్రీరా...'
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
≠రాజమండ్రిని≠[[రాజమండ్రి]]ని రాజమహేంద్రి గా సంభావించే శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు నగర సాంంస్కృతిక వైభవాన్ని చాటుతూ, సాంక్కృతిక వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. చారిత్రక పరిశోధకులుగా ఎన్నో అంశాలు వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత ఈయనది.
జననం - వంశం
≠తూర్పు గోదావరి జిల్లా [[పెద్దాపురం]] లో అమ్మమ్మ అప్పలి సుభద్రమ్మ కు చెందిన మామిడితోటలో కట్టుకున్న కొత్త ఇంట్లో 18అక్టోబర్ 1936న జన్మించిన శ్రీరామ నరసింహారావు రాజమహేంద్రి స్వస్థ్లలం అయింది.మధ్వ సంప్రదాయానికి చెందిన ఈయన తండ్రి శ్రీ వెంకట నరసింహారావు. తల్లి రామాబాయమ్మ. శ్రీరామ నరసింహారావు తాత గారు శ్రీ యాతగిరి పూర్ణయ్య పంతులు.ఆంధ్రకేసరి [[టంగుటూరి ప్రకాశం పంతులు]] - శ్రీ పూర్ణయ్య పంతులు వీరిద్దరూ నాటక రంగ సహచరులు.
ఆంధ్రకేసరి యువజన సమితి స్థాపన
≠ సహకార శాఖలో ఉద్యోగం చేసిన శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు 1962లో ఆంధ్రకేసరి యువజన సమితి ప్రారంభించారు. ప్రకాశం పంతులు అంటే అమితంగా ఇష్టపడే శ్రీ నరసింహారావు ఆయన పేరుతోనే సమితిని నెలకొల్పారు. ఎన్నో సేవాకార్యక్రమాలకు సమితి వేదిక అయింది. కుష్టువ్యాధి నివారణ పధకాన్ని దశాబ్దకాలం పాటు నిర్వహించిన సమితి సాంస్కృతిక వికాసానికి, విద్యాబివృద్దికి, సాంస్కృతిక పరిరక్షణకు కృషి చేస్తూ వచ్చింది. ఇందుకోసం ఎన్నో ఉద్యమాలను కూడా నడిపింది. వీటన్నింటికీ శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు మార్గనిర్దేశనం చేస్తూ వచ్చారు.