అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రస్థుతం → ప్రస్తుతం (5), భూగోళిక → భౌగోళిక, పని చేస్తు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విల్డ్ లైఫ్ → వన్యప్రాణి (2) using AWB
పంక్తి 5:
== చరిత్ర ==
=== అలాస్కా స్థానికులు ===
అలాస్కాకు యురేపియన్ల ప్రవేశం కంటే వేల కొలది సంసవత్సరాల ముందే అలాస్కా అనేక స్థానిక ప్రజల చేత ఆక్రమించబడి ఉంది. '''త్లింగిట్''' ప్రజలు మాతృస్వామ్యక సంఘాన్ని అభివృద్ధి చేసారు. ఇప్పుడది ఆగ్నేయ అలాస్కాలో బ్రిటిష్ కొలంబియా మరియు యూకాన్ లో మనుగడ సాగిస్తుంది. అలాగే ఆగ్నేయ అలాస్కాలోని హైడాలో నివసిస్తున్న ఈ ప్రజలు తమ సమైక్య కళలకు ప్రసిద్ధి చెంది ఉన్నారు. అలాగే 1860 లో అమ్మవారు అనే అంటువ్యాధి సోకి క్షీణించిన '''త్శింషీయన్''' ఒకప్పుడు ఇక్కడ నివసించారు. అల్యూటియన్ ద్వీపాలలో ఇప్పటికీ అల్యూట్ ప్రజలు నివస్తున్నారు. అల్యూటియన్లు రష్యన్ పీడన సహించ లేక ఇక్కడకు వసలస వచ్చినట్లు గాను వారే అలాస్కా మొదటి స్థానిక ప్రజలుగాను భావిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య అలాస్కాలో నివసిస్తున్న అల్యూటిక్యూ దాయాదులు అని భావించబడుతున్న '''యూప్ కి''' ప్రజలు పడమర మరియు ఆగ్నేయ అలాస్కాలో నివసిస్తున్నారు. ఉత్తరాంతర్గత అలాస్కాలో నివసిస్తున్న '''గ్విచ్ ఇన్''' ప్రజలు ఆర్కిటిక్ నేషనల్ విల్డ్ లైఫ్వన్యప్రాణి రెఫ్యూజీ (ఆర్కిటిక్ జాతీయ అభయారణ్యం ) లోని '''కరిబ్యూ''' అనే ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ఒక జింక మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఉత్తర ఏటవాలు భూములలో ఉన్న '''లిటిల్ డియోమేడ్''' ద్వీపాలలో '''ఇన్యుట్''' ప్రజలు విస్తరించి ఉన్నారు.
=== వలసరాజ్య స్థాపన ===
పరిశోధకులు కొందరు అలాస్కాలో మొదటి ఒప్పంద పూర్వక నివాసాలు 17వ శతాబ్దంలో ఆరంభం అయ్యాయని భావిస్తున్నారు. 1648లో '''సెమియోన్ డిజ్నియో''' సాహసయాత్ర లోని వంట వారు కొందరు తుఫాను మూలంగా ఇక్కడకు చేరుకుని ఈ ప్రదేశాన్ని కని పెట్టిన తరువాత వలసలు ప్రారంభం అయ్యాయని భావించబడుతుంది. 1764-1765 లలో అలాస్కాకు విజయం చేసిన '''చుక్చి''' భౌగోళిక శాస్త్రజ్నుడు '''నికోలాయ్ డౌకిన్''' సందేశం ఈ పరిశోధనలకు అధారం అయింది. ఆ సందేశంలో ఆయన క్యువరెన్ నదీ తీరంలో ఉన్న ఒక గ్రామంలో విగ్రహారాధకులైన గడ్డపు మనుషులు నివసిస్తున్నట్లు పేర్కొన్నాడు. కొన్ని ఆధునిక పరిశోధనలు క్యువరెన్ నది కోయుక్ నదితో సంబంధం కలిగి ఉన్నాయి.
పంక్తి 76:
సముద్రపు పోటు ఉన్న భూములు 1, 200 చదరపు మైళ్ళు ( 3, 110 చదరపు కిలోమీటర్లు) ఉన్నాయి. యుకాన్ దక్షిణంలో ఉన్న ది బేరింగ్ గ్లాసియర్ సమూహం 2, 250 చదరపు మైళ్ళు (3, 110చదరపు కిలోమీటర్లు) విస్తరించి ఉంది. ఇక్కడ 1, 00, 00 గ్లాసియర్లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్లాసియర్లలో సగం అలాస్కాలోనే ఉన్నాయి.
== భూమి యాజమాన్యం ==
1998 అక్టోబర్ సంయుక్త రాష్ట్రాల నివేదికను అనుసరించి జాతీయ అరణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు జాతీయ అభయారణ్యాలతో చేర్చి సుమారుగా 65% అలాస్కా భూమి యాజమాన్యం మరియు నిర్వహణ యు.ఎస్ ఫెడరల్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. 87 మిలియన్ల ఎకరాలు (35 మిలియన్ల హెక్టారుల) లేక రాష్ట్రంలో 28.8% భూమి భూనిర్వహణ ఆధ్వర్యంలో ఉంది. '''ది ఆర్కిటిక్ విల్డ్ లైఫ్వన్యప్రాణి రెఫ్యూజీ''' స్సంఅంస్యుత్క్తహ రాష్ట్రాల ఫిష్ అండ్ రెఫ్యూజీ సర్వీసెస్ నిర్వహిస్తుంది. 16 మిలియన్ల ఎకరాలు (6.5 మిలియన్ హెక్టారులు) విస్తరించి ఉన్న ఈ అభయారణ్యాలు ప్రపంచంలో అతి పెద్దదిగా భావించబడుతున్నాయి.
 
మిగిలిన భూమిలో 101 మిలియన్ల ఎకరాలను అలాస్కా యాజమాన్యంలో ఉంది. ఈ భూమి మీద అలాస్కారాష్ట్రం హక్కును కలిగి ఉంది. వీటిలో కొన్ని ఎకరాలు నిర్హణలో ఉన్న శివారు ప్రాంతాలను చట్టపరంగా కొత్తగా ఏర్పాటైన శివార్లకు వదిలింది. చిన్న భాగాలను గ్రామీణ విభాగాలు మరియు నివాసాలు వసతులు కల్పించడానికి వదిలింది. ఇవి అరుదుగా సుదూర రహదారి రహిత ప్రాంతాలుగా ప్రాచుర్యం పొందాయి. ది యూనివర్సిటీ ఆఫ్ అలాస్కా తగినంత భూములను పొంది దానిని స్వతంత్రంగా నిర్వహిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు