అదితి అగర్వాల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
== వ్యక్తిగత జీవితం ==
అదితి అగర్వాల్ గుజరాతీ కుటుంబములో జన్మించింది. అదితి తండ్రి పేరు శశాంక్ అగర్వాల్. ఆయన హోటల్ వ్యాపారం నడిపిస్తున్నాడు. తల్లి వీమా, గృహిణి. సోదరుడు ఆకాష్, అక్క ఆర్తీ అగర్వాల్. ఆర్తి అగర్వాల్ నటి.
 
[[అల్లు అర్జున్]] హీరోగా తెరంగ్రేట్రం చేసిన [[గంగోత్రి (సినిమా)|గంగోత్రి]] సినిమాతో అదితి అగర్వాల్ తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది.
 
==చిత్ర సమహారం==
"https://te.wikipedia.org/wiki/అదితి_అగర్వాల్" నుండి వెలికితీశారు