"ఒడిషా" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (4), → , ) → ) (3) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), , → ,, షుమారు → సుమారు (2), లో → లో (3), ను → ను , గా → గా (2) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (4), → , ) → ) (3) using AWB)
footnotes = |
}}
'''ఒడిషా ''' లేదా '''ఒరిస్సా''' (Orissa) (ଓଡ଼ିଶା) [[భారతదేశం]] తూర్పు తీరాన ఉన్న రాష్ట్రం. దీని వైశాల్యం 60,162 చ.మైళ్ళు (1,55,820 చ.కి.మీ.). 2001 లెక్కల ప్రకారం జనాభా 3,67,06,920. November 4, 2011 న ఈ రాష్ట్రం యొక్క పేరును ఒడిషాగా మారుస్తూ [[భారత రాష్ట్రపతి]] ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఒడిషాకు ఉత్తరాన [[ఝార్ఖండ్]] రాష్ట్రం, ఈశాన్యాన [[పశ్చిమ బెంగాల్]], దక్షిణాన [[ఆంధ్ర ప్రదేశ్]], పశ్చిమాన [[ఛత్తీస్‌గఢ్]] రాష్ట్రాలున్నాయి. తూర్పున [[బంగాళాఖాతం]] సముద్రమున్నది.
== చరిత్ర ==
[[File:Udaygiri02.JPG|thumb|ఉదయగిరి బౌద్ధ స్తూపం, ఒడిష]]
ఎక్కువ కాలం ఒడిషా కళింగరాజుల పాలనలో ఉండేది. క్రీ.పూ. 250 లో మగధ రాజు ఆశోకుడు తీవ్రమైన యుద్ధంలో కళింగరాజులను జయించాడుగాని, ఆ యుద్ధంలోని రక్తపాతానికి పశ్చాత్తాపం చెంది, శాంతి మార్గాన్ని అవలంబించాడు. తరువాత దాదాపు 100 సంవత్సరాలు ఈ ప్రాంతం మౌర్యుల పాలనలో ఉన్నదిఉంది. కళింగరాజుల పతనానంతరం ఒరిస్సా ప్రాంతాన్ని వేరువేరు వంశాల రాజులు పాలించారు.
 
* మురుంద వంశము
== సంస్కృతి ==
 
ఒడియా అధికారిక భాష. ఒడిషాలో సాంస్కృతిక వారసత్వం సుసంపన్నమైనది. భువనేశ్వర్ లో మందిరాలు, పూరీ రథయాత్ర, పిపిలి హస్తకళలు, [[కటక్]] వెండినగిషీలు, పట చిత్రాలు, వివిధ ఆదిమవాసుల (కొండజాతుల) వారి కళలు, ఆచారాలు - ఇవన్నీ ఒడిషా సాంస్కృతిక ప్రతీకలు.
 
== జన విస్తరణ ==
 
* రాజధాని [[భువనేశ్వర్]]: మందిరాల నగరమని దీనికి పేరు. ఇక్కడ సుమారు 1000 మందిరాలున్నాయి.
* పూరి: జగత్ప్రసిద్ధమైన జగన్నాధ మందిరం ఉన్నదిఉంది. [[జగన్నాధ రధయాత్ర]] ఏటా ఒక ముఖ్యమైన ఉత్సవం. జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్రలను ఊరేగించే ఈ ఉత్సవానికి లక్షలాది భక్తులు హాజరవుతారు.
* [[కోణార్క]] సూర్య మందిరం - ఒరిస్సా శిల్పకళా నైపుణ్యానికి, నిర్మాణకౌశలానికి ఒక చక్కని తార్కాణం. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ మందిరంలోని శిల్పాలలో ఆనాటి సాంస్కృతిక జీవన విధానం ప్రతిబింబిస్తుంది.
 
 
* [[చిల్కా సరస్సు]]: మహానది ముఖద్వారానికి దక్షిణాన ఉన్న ఉప్పునీటి సరస్సు. ఎన్నో విధాల పక్షులకు ఆవాసం. రక్షితవనం. ఇక్కడ దాదాపు 150 జాతుల పక్షులు వలసకు వస్తుంటాయి.
* చర్చికా మాత మందిరం: రేణుకా నది ఒడ్డున రుచికా పర్వతంపై, బంకి వద్ద, సుందర ప్రకృతి సౌందర్యానికి దీటుగా నిర్మింపబడ్డ మందిరం. కటక్ కు 52 కి.మీ., భువనేశ్వర్ కు 60 కి.మీ. దూరంలో ఉన్నదిఉంది.
* సునాదేయి మందిరం: మహానది ఒడ్డున ఉన్నదిఉంది. వలస పక్షులకు ఆవాసం కూడాను. పిక్నిక్ లకు జనప్రియమైనది.
 
== రాజకీయాలు ==
* Training Centre for Teachers of the Visually Handicapped, Bhubaneswar
* Chetna Institute for the Mentally Handicapped (Jewels International), Bhubaneswar
* National Institute of Rehabilitation Training and Research, Olatpur
* Training Centre for Teachers of the Deaf (A Joint Project of State Govt. & AYJNIHH, Bhubaneswar
* Open Learning System, Bhubaneswar
===ఆయుర్వేద కాలేజీలు===
దర్మ కిరన్ ఆయుర్వేద కాలేజీ హీదారాబాద్
* Anata Tripathy Ayurvedic College, Bolangir.
* Berhampur Govt. Ayurvedic College, Berhampur.
* Govt. Ayurvedic College, Puri.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1970861" నుండి వెలికితీశారు