ఒమన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కి → కి , ప్రప్రధమ → ప్రప్రథమ, ఉన్నది. → ఉంది. (2), using AWB
చి →‎[[మస్కట్]]: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: టూరిజమ్ → పర్యాటకం, ) → ) using AWB
పంక్తి 112:
* '''బౌషర్''': బౌషర్ లో అల్‌ఖువైర్, ఘుబ్రా, ఘాలా, మదినాత్ సుల్తాన్ కాబూస్ వంటి ఇటీవల బాగా అభివృద్ధి చెందిన నివాస స్థానాలు ఉన్నాయి. ప్రధానంగా ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ రాయబార కార్యాలయాలు బౌషర్‌లోనే ఉన్నాయి.
* '''సీబ్''': ఒమన్ అంతర్జాతీయ విమానాశ్రయం సీబ్‌లో ఉంది.
* '''కురియాత్''': కురియాత్ ఊరి వెలుపల ఉన్న మత్స్యకారుల గ్రామం. ఇటీవల ఇక్కడ టూరిజమ్పర్యాటకం బాగా అభివృద్ధి చెందుతున్నది.
* '''అమరాత్''': కురియాత్ వెళ్ళే దారిలో ఉన్న చిన్న చిన్న గ్రామాల ప్రాంతం.
 
"https://te.wikipedia.org/wiki/ఒమన్" నుండి వెలికితీశారు