కన్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , పరిక్ష → పరీక్ష, స్వేచ్చ → స్వేచ్ఛ, స్థంభ → స్త using AWB
పంక్తి 4:
 
==వివరణ==
పరాశర ప్రకారం అష్ట వర్ష భవేత్ కన్యా. "అపూర్ణ దశవర్షా కన్యముద్వహేత్ " అని ఆపస్థంభంఆపస్తంభం. సప్తవర్షా భవేద్గౌరీ, దశవర్షాతు నగ్నికా, ద్వాదశేతు భవేత్కన్యా, అత ఊర్ద్వం రజస్వలా"
 
[[భవిష్య పురాణం]] ప్రకారం 12 ఏళ్ళు దాటితే [[పుష్పవతి]] కాకున్నను సంభోగార్హత ఉంది. "వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది" అని కాశ్యప సంహిత.
 
హిందూ [[వివాహం]]లో [[కన్యా దానం]] ఒక ముఖ్యమైన భాగం. అనగా పెండ్లిపెళ్ళి కూతురి తండ్రి తన కుమార్తెను పెండి కుమారునికి [[దానం]] ఇస్తాడు. కన్య అనే పదానికి పురుషలింగ పదం లేదు. పురుషునితో సంభోగించిన ఆడపిల్ల ఆ పురుషునికి కన్యత్వాన్ని ఇచ్చింది అని అంటారు. [[సంభోగం]] వల్ల స్త్రీకి గర్భం వస్తుంది కనుక హిందూమతంలో స్త్రీ కన్యాత్వానికి ప్రత్యేకత ఉన్నదిఉంది. కనుక ఏ స్త్రీ అయినా వివాహం అయ్యే వరకూ తన కన్యత్వాన్ని కాపాడుకోవాలని అంటారు. సర్వసాధారణంగా వివాహమైన తర్వాత స్త్రీ తన భర్తకు కన్యాత్వాన్ని అర్పిస్తుంది. విధవరాలు లేదా విడాకులు పొందిన స్త్రీ కన్యాదానంగా ఇవ్వవడటానికి అర్హురాలు కాదు.
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో కన్య పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=243&table=brown&display=utf8 బ్రౌన్ [[నిఘంటువు]] ప్రకారం కన్య పదప్రయోగాలు.]</ref> కన్య, కన్యక, కన్నియ or కన్నె అనగా పెండ్లికానిపెళ్ళికాని పడుచు. కన్య ఒక [[రాశి]] : [[కన్యారాశి]] (Virgo). విశేషణముగా కన్నె అనగా కొత్త అని అర్ధం. ఉదా: కన్నెమెరుగు, కన్నెకయ్యము లేదా యుద్ధారంభము. కన్నెబావి, కన్నెబెబ్బులితోలు, కన్నెమావి. కన్నెరికము, కన్యతనము or కన్యాత్వము అనగా కన్యగా జీవించడం (Maidenhood).
 
==కన్నెలపై పాటలు==
పంక్తి 21:
 
==నేటి పరిస్థితి==
నేడు టీనేజీ మరియు వివాహ వయసొచ్చిన ఆడపిల్లలు ప్రపంచీకరణ, పాశ్చాత్య విష సంస్కృతి లోసంస్కృతిలో పబ్, డేటింగ్, వీకెండ్ రేవ్ పార్టీ పోకడల వలన, మితిమీరిన స్త్రీ ఆర్ధిక స్వేచ్చస్వేచ్ఛ-చదువులు వలన బాయ్ ఫ్రెండ్స్ ఉండటమే స్టేటస్ సింబల్ గా భావించి వారితో తిరుగుచూ తమ భవిష్యత్తును, స్త్రీ పవిత్రతను పాడుచేసుకొంటున్నారు. ఇటీవల కొన్ని హిందూ సంస్థలు నిర్వహించే సామూహిక వివాహాల్లో వధువులకు కన్యత్వ పరిక్షలుపరీక్షలు నిర్వహించవలసిన దుస్థితి ఏర్పడినది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కన్య" నుండి వెలికితీశారు