ఉద్యోగం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: ) → ) (3), ( → ( (3) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
 
ఉద్యోగం (Employment) అనగా యజమాని (Boss) వద్ద, యజమాని కొరకు పనిచేస్తూ ఆ పనికి తగిన జీతం (Salary / Wage) పొందటం. ఉద్యోగాన్ని గ్రాంధిక భాషలో ఊడిగం, పని, నౌకరీ అని అందురు. ఉద్యోగం ఇచ్చేవారిని Employer అని, ఉద్యోగం చేసేవారిని Employee అని అందురు. పూర్వకాలంలో "ఉత్తంకేతి మద్యంవాన్ కరె చాకిరి కుకర్ నినాన్" అనే హిందీ నానుడి ప్రచారంలో ఉండేది. దీనికి అర్ధం - వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం అధమం. ఉద్యోగం ఒక [[గాడిద]] చేసే పనిగా చెప్పబడింది. [[హరిత విప్లవం]]తో రసాయన మందులు వాడి వ్యవసాయం దెబ్బతినడం వల్ల గత 40, 50 సంవత్సరాలుగా ఉద్యోగం ఉత్తమంగా భావించబడుచున్నది.<ref>[[ప్రకృతి]] నేస్తం, వ్యవసాయ మాస పత్రిక - డిసెంబరు 2014, జనవరి 2015., పేజీ 43</ref>
 
''' (ఇంకా వుంది) '''
"https://te.wikipedia.org/wiki/ఉద్యోగం" నుండి వెలికితీశారు