కాంగో గణతంత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వైవిద్య → వైవిధ్య, విస్వ → విశ్వ, ఉన్నది. → ఉంది., , → , (6), , using AWB
పంక్తి 58:
}}
 
కాంగో గణతంత్ర రాజ్యము.దీన్నే కాంగో బ్రజ్జావిల్లె , చిన్న కాంగో లేదా కాంగోఅని కూడా అంటారు.ఇది మధ్య ఆఫ్రికా లోని దేశము.ఈ దేశానికి సరిహద్దులుగా పడమరన గాబన్, నైరుతిగా కామెరూన్, వాయువ్యాన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, తూర్పునజైరే, ఆగ్నేయాన అంగోలా ఆక్రమించిన కబిండా, పక్కనే గినియా జలసంధి ఉన్నాయి.
ఈ ప్రాంతమంతా కాంగో నది డెల్టా లోకి వ్యాపారాన్నినిర్మించిన బంటూ తెగవారి ఆధిపత్యంతో ఉంటుంది.ఈ గణతంత్ర రాజ్యం పూర్వపు ఫ్రెంచి కాలనీ.1960లో స్వతంత్రం వచ్చిన తరువాత మధ్య కాంగోలోని ఫ్రెంచి ప్రాంతమంతా కాంగో గణతంత్ర రాజ్యంగా మారింది.ఈ కాంగో మార్క్సిజం, లెనినిజం అవలంబించే ఏక పార్టీ రాజ్యంగా 1970 నుండి1991 వరకూ ఉంది.బహుళ పార్టీ ఎన్నికలు1992లో జరిగాయి.1997 అంతర్యుద్ధంలో ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసేశారు.
 
== చరిత్ర ==
పంక్తి 83:
== ప్రభుత్వము,రాజకీయాలు ==
 
కాంగో రిపబ్లిక్ అధికారికంగా ప్రజాస్వామ్య దేశాల సరసన చేరుతుంది.డెన్నిస్ సస్సౌ ఎన్గ్యూస్సో చేత పరిపాలింపబడుతోంది.అంతర్జాతీయంగా సస్సౌ సామ్యవాద పరిపాలన అవినీతిమయంగా తయారయింది.వాటిని బయటకు పొక్కకుండా చేసినా ఒక ఫ్రెంచి పరిశోధన అతనికి ఫ్రాన్సులో ఉన్న 110 బ్యాంకు ఖాతాలు, విలాసవంతమైన ఆస్తులు ఉన్నట్లు కనుగొన్నది.ఈ పరిశోధనలన్నిటినీ సస్సౌ జాత్యహంకార, వలసవాద ధోరణులుగా కొట్టిపారేశాడు.
 
== మానవ హక్కులు ==
2008 లెక్కల ప్రకారం మీడియాలో ఎక్కువశాతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నదిఉంది.అక్కడ ఒక ప్రభుత్వ దూరదర్శని,3 ప్రభుత్వ రేడియో కేంద్రాలు,3 ప్రభుత్వ తరఫున ఉన్న ప్రైవేటు రేడియో కేంద్రాలు, మరియు ఒక ప్రభుత్వ వార్తా పత్రిక ఉన్నాయి.
ఎక్కువ మంది పిగ్మీ జాతీయులు, బంటూ మాస్టర్ల దగ్గర బానిసలుగా ఉన్నారు.దేశం మొత్తం ఈ రెండు జాతుల మధ్యనే అమరి ఉంది.పిగ్మీ బానిసలు వారి పుట్టుక నుంచి వారి బంటు అధిపతులకి సొంతం.దానిని వారు వారి అచారంగా వ్యవహరిస్తారు. పిగ్మీ జాతీయులే వేటకి, చేపలుపట్టటానికి, అడవిగ్రామాలలో పనికి బాధ్యులు.పిగ్మిలు, బంటూలు ఒకేలాగా పిగ్మీలు అధిపతుల దయాధర్మాలపై బతుకుతారు అంటారు.వారి పనికి వారికి ఒక్కొక్క సారి సిగిరెట్లు, వాడేసిన దుస్తులు ఇస్తారు.ఒక్కోసారి అవికూడా ఇవ్వరు.ఇప్పుడిప్పుడే యునిసెఫ్, మానవహక్కుల కార్యకర్తలు వీటి గురించి మాట్లాడుతున్నారు.పిగ్మీ జాతీయుల రక్షణకై ఒక చట్టం కాంగో పార్లమెంటులో వోటింగుకై ఎదురుచూస్తొంది.
 
== ప్రాంతాలు ==
పంక్తి 94:
రిపబ్లిక్ ఆఫ్ కాంగో 12 ప్రాంతాలుగా విభజించబడింది. ఈ ప్రాంతాలు మండలాలు లేదా జిల్లాలుగా విభజించబడ్డాయి. అవి:
 
బొయెంజా , కవెట్టె
 
కవెట్టె-ఒయెస్ట్ , కోయిలావ్
 
లెకౌమౌ , బ్రజ్జావిల్లె
 
లికౌఅలా , నియారి
 
ప్లేటెయాక్స్ , పూల్
 
సంఘ, పాయింట్ నొయిరె
పంక్తి 120:
== ఆర్ధిక స్థితి ==
Cassava is an important food crop in the Republic of Congo.The economy is a mixture of village agriculture and handicrafts, an industrial sector based largely on petroleum, [24] support services, and a government characterized by budget problems and overstaffing. Petroleum extraction has supplanted forestry as the mainstay of the economy. In 2008, oil sector accounted for 65% of the GDP, 85% of government revenue, and 92% of exports.[25]
 
In the early 1980s, rapidly rising oil revenues enabled the government to finance large-scale development projects with GDP growth averaging 5% annually, one of the highest rates in Africa. The government has mortgaged a substantial portion of its petroleum earnings, contributing to a shortage of revenues. The January 12, 1994 devaluation of Franc Zone currencies by 50% resulted in inflation of 46% in 1994, but inflation has subsided since.[26]
పంక్తి 132:
== జనన మరణాలు ==
కంగొ రిపబ్లిక్ యొక్క కొద్దిపాటి జనాభా అంతా దేశం యొక్క ఆగ్నేయ భాగాన కేంద్రీకృతమై ఉంది.ఉత్తరాన ఉన్న విస్తారమైన ఉష్ణమండల అడవులని పూర్తిగా వదిలివేశారు.అందువల్ల కాంగో ఆఫ్రికాలోనే పట్టణ జనాభా ఎక్కువగాగల దేశం.70శాతం జనాభా బ్రజ్జావిల్లే పట్టణంలోకానీ, పాయింట్ నోరే లోకానీ, లేదాా రెండు పట్టణాలని కలుపుతున్న332 మైళ్ళ (534కి.మీ.) రైల్వే మార్గం వెంబడి ఉన్న చిన్న పట్టణాలలోకాని, గ్రామాలలోకానీ ఉంటున్నారు.గ్రామీన ప్రాంతాల్లో పారిశ్రామిక, వ్యాపార లావాదేవీలు, ఇటీవలికాలంలో బాగా తగ్గి, ఆ ప్రాంత ఆర్ధిక వ్యవస్థల్ని, ప్రభుత్వ, రాయితీలు, సాయాలపై ఆధారపడేట్లు చేశాయి.
జాతుల పరంగాకాని, భాషలపరంగా కాని, కాంగో జనాభా వైవిద్యమైనదివైవిధ్యమైనది.అక్కడ,68 మట్లాడే భాషల్ని గుర్తించారు.కాని వాటిని మూడు భాగాలకింద వర్గీకరించవచ్చు.కాంగోజాతి వారు జనాభాలో సగం మంది కల అతి పెద్ద జాతి.
The most significant subgroups of the Kongo are Laari in Brazzaville and Pool regions and Vili around Pointe-Noire and along the Atlantic coast. The second largest group are the Teke who live to the north of Brazzaville with 17% of the population. Boulangui (M’Boshi) live in northwest and in Brazzaville and form 12% of the population.[35][36]
 
పంక్తి 147:
 
== విద్య ==
మగవారిలో విద్య అధికంగా ఉంది. ప్రజలపై ఖర్ఛు1991తో పోలిస్తే 2004-05లో తక్కువ అయ్యింది.ప్రజలకి విద్య 16 సంవత్సరాలవరకూ పూర్తిగా ఉచితం.నిజంగా అంటే ఖర్చు ఉంటుంది.2005లో ప్రాథమిక విద్యకై వచ్చిన వారు 44%.1991లో 71%.దేశంలో విస్వవిశ్వ విద్యాలయాలు ఉన్నాయి.
 
{{ఆఫ్రికా}}
"https://te.wikipedia.org/wiki/కాంగో_గణతంత్రం" నుండి వెలికితీశారు