కాక్టేసి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
పంక్తి 1:
{{Taxobox
 
| fossil_range +{{fossil range|35}} late [[Eocene]] - Recent
పంక్తి 18:
* [[Opuntioideae]]
* [[Pereskioideae]]
 
See also [[taxonomy of the Cactaceae]]
}}
'''కాక్టేసి''' (plural: ''cacti'') [[పుష్పించే మొక్క]]లలో ద్విదళబీజాలకు చెందిన ఒక కుటుంబము. వీటిని ఎక్కువగా ఎడారి బీడు భూములలో చూస్తాము. ఇవి [[అమెరికా]] ఖండానికి చెందినవిగా భావిస్తారు. వీటిని ఎక్కువగా [[అలంకరణ]] కోసం పెంచితే, కొన్ని [[పంటలు]]గా పండిస్తున్నారు.
 
కాక్టై అసాధారణమైన మొక్కలు. ఇవి తేమలేని ఎడారి భూములలో జీవించడానికి అనుగుణంగా తమ నిర్మాణాన్ని మార్చుకొని నీరు లేని ప్రాంతాలలో జీవనం సాగిస్తాయి. వీని [[కాండాలు]] రసభరితంగా మారి, [[పత్రహరితం]] కలిగివుంటాయి. [[ఆకులు]] ముళ్ళుగా మార్పుచెంది బాష్పోత్సేకాన్ని తగ్గించుకుంటాయి.
 
కాక్టై వివిధ పరిమాణాలలో ఆకారాలలో ఉంటాయి. అన్నింటికన్నా పొడుగైన ''[[Pachycereus pringlei]]'' అత్యధికంగా 19.2 మీటర్లుంటే, <ref>Salak, M. (2000). In search of the tallest cactus. ''Cactus and Succulent Journal'' 72 (3).</ref> అతి చిన్నవి ''[[Blossfeldia liliputiana]]'' సుమారు 1 సెం.మీ. మాత్రమే పెరుగుతుంది.<ref>[http://www.sbs.utexas.edu/mauseth/ResearchOnCacti/large%20photo%20Blossfeld%20liliput%20plants.htm Mauseth Cactus research: ''Blossfeldia liliputiana'']</ref> కొన్ని కాక్టై చిన్నగా గుండ్రంగా ఉంటే మరికొన్ని పొడవుగా స్తంభాకారంగా ఉంటాయి. వీని [[పువ్వులు]] పెద్దవిగా ఉండి రాత్రి సమయంలో వికసిస్తాయి. [[పరాగసంపర్కం]] నిశాచరులైన కీటకాలు మరియు చిన్న జంతువుల ద్వారా జరుగుతుంది.
 
== ఉపయోగాలు ==
* ప్రపంచ వ్యాప్తంగా కాక్టై పూలకుండీలలో పెంచబడి, ఇంట్లో [[అలంకరణ]] కోసం ఉంచుతారు. ఇవి ఎక్కువగా [[ఎడారి మొక్కలు]]గా బీడు భూములు మరియు కొండ ప్రాంతాలలో కనిపిస్తాయి. నీటి కొరత ఎక్కువగా ఉండే దేశాలు మరియు ప్రాంతాలలో ఇవి జీవించగలవు.
* కాక్టై సాధారణంగా పంటపొలాల చుట్టు [[కంచె]]గా పెంచుతారు. ప్రకృతి వనరులు లేని ప్రాంతాలలో ఎక్కువ ఖర్చుతో కూడిన కంచెలు కట్టించుకోలేనివారు పొలాల చుట్టూ వీటిని పెంచుతారు. ఈ విధమైన [[కాక్టస్ కంచె]]ను కొన్ని పల్లెలలో ఇండ్ల చుట్టూ కూడా పెంచుతారు. వీటికుండే మొనదేలిన ముల్లు దొంగలు, మరియు పశువుల నుండి రక్షణ కల్పిస్తాయి.
 
* కొన్ని కాక్టస్ మొక్కలు ఆర్ధిక ప్రాముఖ్యత కలిగివున్నాయి. కొన్ని ముఖ్యంగా [[నాగజెముడు]] కండ కలిగిన [[పండ్లు]] కాస్తాయి. వీటిని తినవచ్చును.

* కొన్ని కాక్టస్ మొక్కలు [[Peyote]] లేదా ''Lophophora williamsii'', ''[[Echinopsis]]'' మొదలైన వాటిని అమెరికా ఖండాలలో కొన్ని మానసిక రుగ్మతలకు మందుగా ఉపయోగిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/కాక్టేసి" నుండి వెలికితీశారు